Title (Indic)ఓ ప్రేమా నా ప్రేమా(female version) WorkShanthi Year1992 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer K.S. Chitra Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా చరణం 1: క్షణమొక యుగముగ గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా విరహమె సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా జారిపోయే కాలం చేజారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా చరణం 2: గిరులను విడిచిన నదులిక వెనకకు తిరుగునా జగమునా కులమని కడుధని కులమని విలువలు చెరుగునా మనసున గగనము మెరుపుల నగలను తోడిగితే ఘనతలే పెరుగునా ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా పేదవాళ్ళ ప్రేమా కాటువేసే పామా స్వాగతాలు అనదా చావుకైనా ప్రేమ మానై నేను బ్రతుకున్నా మనిషై నేను చస్తున్నా ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా Englishpallavi: o premā nā premā daivālāḍe jūdaṁ dayyaṁpāḍe vedaṁ o prema nā prema premiste sāvenā daivālāḍe jūdaṁ dayyaṁpāḍe vedaṁ raktaṁloni suḍiguṁḍaṁ rāyaiboye anubaṁdhaṁ o premā nā premā premiste sāvenā saraṇaṁ 1: kṣhaṇamŏga yugamuga gaḍibina bradugidi tĕlusugo priyadamā virahamĕ sukhamani kalayiga kalayani talasuḍe madhuramā mṛtulagu sidulagu mugiyani kadhalivi kadalirā praṇayamā aḍugulu siligina rudhiravu maḍugula ĕrubule praḽayamā jāriboye kālaṁ sejāriboye yogaṁ raguludunna gāyaṁ nenaḍagalenu nyāyaṁ karuvaudānu kannullo guruduṁṭānu guṁḍĕllo o premā nā premā premiste sāvenā daivālāḍe jūdaṁ dayyaṁpāḍe vedaṁ raktaṁloni suḍiguṁḍaṁ rāyaiboye anubaṁdhaṁ o premā nā premā premiste sāvenā saraṇaṁ 2: girulanu viḍisina naduliga vĕnagagu tirugunā jagamunā kulamani kaḍudhani kulamani viluvalu sĕrugunā manasuna gaganamu mĕrubula nagalanu toḍigide ghanadale pĕrugunā urumulu vinabaḍi udayabu vĕlugulu adurunā sĕdurunā pedavāḽḽa premā kāḍuvese pāmā svāgadālu anadā sāvugainā prema mānai nenu bradugunnā maniṣhai nenu sastunnā o premā nā premā premiste sāvenā daivālāḍe jūdaṁ dayyaṁpāḍe vedaṁ raktaṁloni suḍiguṁḍaṁ rāyaiboye anubaṁdhaṁ o premā nā premā premiste sāvenā