Title (Indic)జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమి WorkShanthi Year1992 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోనే జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే చరణం 1: కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా బువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన మంచు కన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా Englishpallavi: jābiligi vĕnnĕlagi puṭṭina punnamile gaṁgalalo tenĕlalo kaḍigina mutyamule muddulone pŏdduboye kaṁṭi niṁḍā nidarove saṁṭi pāḍe jolalone jābiligi vĕnnĕlagi puṭṭina punnamile gaṁgalalo tenĕlalo kaḍigina mutyamule saraṇaṁ 1: kannadalli prema kannā annamedi pābalagī amma muddu kanna vere mudda ledu āgaligī kannadalli prema kannā annamedi pābalagī amma muddu kanna vere mudda ledu āgaligī devadaṁṭi amma nīḍe kovĕle biḍḍalagi sĕmmagillu biḍḍa kanne eḍube ammalagi amma sedi kammanaina dĕbba kūḍā dīvĕnā buvva pĕṭṭi bujjagiṁche lālanĕṁto tiyyana maṁchu kannā sallanainā mallĕ kannā tĕllanaina amma pāḍe pāḍugonā mallĕ kannā tĕllanaina amma pāḍe pāḍugonā mallĕ kannā tĕllanaina amma pāḍe pāḍugonā