వందేహం జగద్వల్లభం దుర్లభం
(॥పల్లవి॥)
వందేహం జగద్వల్లభం దుర్లభం
మందరధరం గురుం మాధవం భూధవం
(॥వందే॥)
నరహరిం మురహరం నారాయణం పరం
హరి మచ్యుతం ఘనవింహగవాహం
వురుషోత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం
(॥వందే॥)
నందనిజనందనం నందకగదాధరం
యిందిరానాథ మరవిందనాభం
యిందురవిలోచనం హితదాసవరదం, ము
కుందం యదుకులం గోపగోవిందం
(॥వందే॥)
రామనామం యజ్ఞరక్షణం లక్షణం
వామనం కామినం వాసుదేవం
శ్రీమదావాసినం శ్రీవేంకటేశ్వరం
శ్యాఁమలం కోమలం శాంతమూర్తిం
(||pallavi||)
vaṁdehaṁ jagadvallabhaṁ durlabhaṁ
maṁdaradharaṁ guruṁ mādhavaṁ bhūdhavaṁ
(||vaṁde||)
narahariṁ muraharaṁ nārāyaṇaṁ paraṁ
hari machyudaṁ ghanaviṁhagavāhaṁ
vuruṣhottamaṁ paraṁ puṁḍarīgekṣhaṇaṁ
karuṇābharaṇaṁ kalayāmi śharaṇaṁ
(||vaṁde||)
naṁdanijanaṁdanaṁ naṁdagagadādharaṁ
yiṁdirānātha maraviṁdanābhaṁ
yiṁduravilosanaṁ hidadāsavaradaṁ, mu
kuṁdaṁ yadugulaṁ gobagoviṁdaṁ
(||vaṁde||)
rāmanāmaṁ yajñarakṣhaṇaṁ lakṣhaṇaṁ
vāmanaṁ kāminaṁ vāsudevaṁ
śhrīmadāvāsinaṁ śhrīveṁkaḍeśhvaraṁ
śhyām̐malaṁ komalaṁ śhāṁtamūrdiṁ