Tattaa tigudi dimdhi taga dimdhim

తత్తా తిగుడి దింధి తక దింధిం
Language

(॥పల్లవి॥)
తత్తా తిగుడి దింధి తక దింధిం
తిత్తి తిత్తితి తితి తితి తితి

(॥తత్తా॥)
దానవవదనవితానదాన సం
ధాన రుధిరనిజపానమిదం
నానా భూతగణానాం గానం
దీనజనానాం తిత్తితి తితి

(॥తత్తా॥)
విమతదనుజమత విభవ పరిభవిత
సమధికం తవ శౌర్యమిదం
ప్రమదా భవ్యం ప్రమదాభరణం
తిమిరనిరసనం తిత్తితి తితి

(॥తత్తా॥)
తిరువేంకటగిరి దేవనిధానం
పరమామృతరసభాగ్యం మిదం
కరుణావరణం కమలాఘటనం
తిరొ తిరొ తిత్తితి తితి తితి

(||pallavi||)
tattā tiguḍi diṁdhi taga diṁdhiṁ
titti tittidi tidi tidi tidi

(||tattā||)
dānavavadanavidānadāna saṁ
dhāna rudhiranijabānamidaṁ
nānā bhūdagaṇānāṁ gānaṁ
dīnajanānāṁ tittidi tidi

(||tattā||)
vimadadanujamada vibhava paribhavida
samadhigaṁ tava śhauryamidaṁ
pramadā bhavyaṁ pramadābharaṇaṁ
timiranirasanaṁ tittidi tidi

(||tattā||)
tiruveṁkaḍagiri devanidhānaṁ
paramāmṛtarasabhāgyaṁ midaṁ
karuṇāvaraṇaṁ kamalāghaḍanaṁ
tirŏ tirŏ tittidi tidi tidi