(॥పల్లవి॥)
సుముఖ మంగళము శుభమంగళము
శమదమగత తే జయమంగళం
(॥సముఖ॥)
గంభీరగుణ కమలారమణా
శంభురాణి నుత సకళఁ లోకయుత
మాం భజ-తే జయమంగళం
అంభోధిశయన హరినయనా
(॥సముఖ॥)
కనకాంబర నిజఘనచరణాంబర
దనుజశరణ హతదైత్యగణా
అనుపమచరిత అనంత నిరత
సనక ప్రియ తే జయమంగళం
(॥సముఖ॥)
చతుర్భుజాంగా స్సదయా పాంగ
గతనక్రాంబుజకర చక్ర
శ్రితశరణాగత శ్రీవేంకటపతి
చతున నమో తే జయమంగళం
(||pallavi||)
sumukha maṁgaḽamu śhubhamaṁgaḽamu
śhamadamagada te jayamaṁgaḽaṁ
(||samukha||)
gaṁbhīraguṇa kamalāramaṇā
śhaṁbhurāṇi nuda sagaḽam̐ logayuda
māṁ bhaja-te jayamaṁgaḽaṁ
aṁbhodhiśhayana harinayanā
(||samukha||)
kanagāṁbara nijaghanasaraṇāṁbara
danujaśharaṇa hadadaityagaṇā
anubamasarida anaṁta nirada
sanaga priya te jayamaṁgaḽaṁ
(||samukha||)
sadurbhujāṁgā ssadayā pāṁga
gadanakrāṁbujagara sakra
śhridaśharaṇāgada śhrīveṁkaḍabadi
saduna namo te jayamaṁgaḽaṁ