Title (Indic)ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే WorkSiruda Year2007 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Kaarunya Writer Bhaaskarabhatla LyricsTeluguపల్లవి: ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే నో నో అనుకుంటూనే స్లో గా చెడిపోయానే లవ్ లో పడిపొయానే మేరి ప్యారి మెహబూబా నడిచే నెలవంక చూస్తే నీ వంక నిదరే రాదింకా ఆ ఆ ఆ ఆ ఆ నో నో అనుకుంటూనే స్లో గా చెడిపోయానే లవ్ లో పడిపొయానే మేరి ప్యారి మెహబూబా లైలా జర దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా చరణం 1: ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా పులి లా ఉన్నోడ్ని పిల్లిలా ఐపోయా నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే హో కలలే కంటున్నా కలలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే చోడో చోడోనా Let it go Keep moving అవపోయావో It's my time, let it let it go పోరే పోరే పోరే పోరే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే లైలా జర దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా చరణం 2: ధేకో జానే జానా You make me go షనానా Tell me baby, will I ever be your దివానా అందనంత దూరం లో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అట్టా ఇప్పుడులేదే ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడి తోనే చాలు బూరిబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే హో ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తూ ఉంటే రాదా చిరాకే చోడో చోడోనా Let it go Keep moving అవపోయావో It's my time, let it let it go పోరే పోరే పోరే పోరే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే పద్దతింక మార్చుకోవే లైలా జర దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా లైలా జర దిల్ దే లైలా లైలా మేరే దిల్ మే కోయిలా Englishpallavi: ĕṁdugo pichchi pichchigā nachchāve guṁḍĕllo ĕṁta gaṭṭigā guchchāve mattulo kŏddi kŏddigā muṁchāve iṁtalo kaḽḽa muṁduge vachchāve no no anuguṁṭūne slo gā sĕḍiboyāne lav lo paḍibŏyāne meri pyāri mĕhabūbā naḍise nĕlavaṁka sūste nī vaṁka nidare rādiṁkā ā ā ā ā ā no no anuguṁṭūne slo gā sĕḍiboyāne lav lo paḍibŏyāne meri pyāri mĕhabūbā lailā jara dil de lailā lailā mere dil me koyilā saraṇaṁ 1: iṁta gŏppa adṛṣhṭaṁ vĕṁṭabaḍi vastuṁdā aṁduge ilā ilā gāllo telibonā pakkane nuvvuṁṭe paṭṭaleni ānaṁdaṁ nannilā suṭṭestuṁṭe sūstū kūrsovālā puli lā unnoḍni pillilā aiboyā nannilā mārsesiṁdi pillā nuvvene ho kalale kaṁṭunnā kalalo uṁṭunnā ĕdurai vachchāvaṁṭe nammedĕlāge soḍo soḍonā Let it go Keep moving avaboyāvo It's my time, let it let it go pore pore pore pore nīgai paḍisachchāne nīge manasichchāne ninne premiṁchāne sūḍaguṁḍa uṁḍalene lailā jara dil de lailā lailā mere dil me koyilā saraṇaṁ 2: dhego jāne jānā You make me go ṣhanānā Tell me baby, will I ever be your divānā aṁdanaṁta dūraṁ lo ninnalā sūstuṁṭe appuḍe bāguṁḍede aṭṭā ippuḍulede ū aṁṭe kobālu kādaṁṭe śhābālu olammo nīdo snehaṁ ikkaḍi tone sālu būribugga ammāyi ĕṁdugiṁta baḍāyi tŏkkalo bilḍap iste vegedĕlāge ho ĕṁtagā ūhiṁchā ĕṁtagā premiṁchā nuvvilā sestū uṁṭe rādā sirāge soḍo soḍonā Let it go Keep moving avaboyāvo It's my time, let it let it go pore pore pore pore nīgai paḍisachchāne nīge manasichchāne ninne premiṁchāne paddadiṁka mārsugove lailā jara dil de lailā lailā mere dil me koyilā lailā jara dil de lailā lailā mere dil me koyilā