Shreemadi emannaa shreevaaru tamdaana taana

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన
Year
Language

పల్లవి:

శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా

శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

చరణం 1:

చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ.. చుట్టుకు నేపోనా
చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ... చుట్టుకు నేపోనా

గిలిలేని కౌగిలిలోన ..చలికి చెలికి చెర వేయనా
కలలూరే కన్నుల్లోన .. తొలి చూపుతో బందీ చేయనా

శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా ..శ్రీవారు తందాన తాన

చరణం 2:

పొద్దేతెలియని ముద్దూముచ్చట ..నీలో వింటున్నా
హాద్దేచూడని ఆవేశాలు... నీలో కంటున్నా
పొద్దేతెలియని ముద్దూముచ్చట ..నీలో వింటున్నా
హాద్దేచూడని ఆవేశాలు... నీలో కంటున్నా

వేగంఉన్నది నాలోనా ...బిగువులు ఉన్నవి నీలోనా
ఒదిగి ఒదిగి నీ ఎదలోనా... నేనోడి పోదు నీ ఒడిలోన

శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన

చరణం 3:

పొంగే పొంగుకు కట్టలు వేసి ..నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే .. నేను ఊర్కున్నా
పొంగే పొంగుకు కట్టలు వేసి ..నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే .. నేను ఊర్కున్నా

మనసు కుదురుగా ఉంటున్నా... సొగసూరించెను పంతానా
పంతాలెందుకు మనలోనా... నీ సొంతం కానని అన్నానా

శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా ..శ్రీవారు తందాన తాన.. .శ్రీవారు తందాన తాన

ఊహూహు హుహుహుహు....

pallavi:

śhrīmadi emannā.. śhrīvāru taṁdāna tāna
śhrīvāremanugunnā.. śhrīmadi tānadaṁdanānā

śhrīmadi emannā.. śhrīvāru taṁdāna tāna
śhrīvāremanugunnā.. śhrīmadi tānadaṁdanānā
śhrīmadi emannā.. śhrīvāru taṁdāna tāna

saraṇaṁ 1:

sĕṭṭā paṭṭaga kālaṁgīlaṁ.. nĕṭṭugunerānā
sĕṭṭū tīgalavalĕne ninnū.. suṭṭugu nebonā
sĕṭṭā paṭṭaga kālaṁgīlaṁ.. nĕṭṭugunerānā
sĕṭṭū tīgalavalĕne ninnū... suṭṭugu nebonā

gilileni kaugililona ..saligi sĕligi sĕra veyanā
kalalūre kannullona .. tŏli sūbudo baṁdī seyanā

śhrīvāremanugunnā... śhrīmadi tānadaṁdanānā
śhrīmadi emannā ..śhrīvāru taṁdāna tāna

saraṇaṁ 2:

pŏddedĕliyani muddūmuchchaḍa ..nīlo viṁṭunnā
hāddesūḍani āveśhālu... nīlo kaṁṭunnā
pŏddedĕliyani muddūmuchchaḍa ..nīlo viṁṭunnā
hāddesūḍani āveśhālu... nīlo kaṁṭunnā

vegaṁunnadi nālonā ...biguvulu unnavi nīlonā
ŏdigi ŏdigi nī ĕdalonā... nenoḍi podu nī ŏḍilona

śhrīmadi emannā.. śhrīvāru taṁdāna tāna
śhrīvāremanugunnā.. śhrīmadi tānadaṁdanānā
śhrīmadi emannā.. śhrīvāru taṁdāna tāna

saraṇaṁ 3:

pŏṁge pŏṁgugu kaṭṭalu vesi ..nīgai sūstunnā
puvvu tāvi kavvistuṁṭe .. nenu ūrgunnā
pŏṁge pŏṁgugu kaṭṭalu vesi ..nīgai sūstunnā
puvvu tāvi kavvistuṁṭe .. nenu ūrgunnā

manasu kudurugā uṁṭunnā... sŏgasūriṁchĕnu paṁtānā
paṁtālĕṁdugu manalonā... nī sŏṁtaṁ kānani annānā

śhrīvāremanugunnā... śhrīmadi tānadaṁdanānā
śhrīmadi emannā ..śhrīvāru taṁdāna tāna.. .śhrīvāru taṁdāna tāna

ūhūhu huhuhuhu....