Seppaalanumdi seppedelaa

చెప్పాలనుంది చెప్పేదెలా
Year
Language

పల్లవి:

చెప్పాలనుంది చెప్పేదెలా సిగ్గెందుకో నాకిలా?

చిలకమ్మ నువ్వైన చెప్పే తనకోసమే నేననీ

చరణం 1:

ఆ చూపు మెరుపు..ఆ మేని విరుపు.. కలనైన మరచేదెలా??

పులకించి వయసు.. పిలిచింది పిలుపు.. వినకుంటే కలిసేదెలా??

ఆ ఆ ఆ చెప్పాలనుంది చెప్పేదెలా సిగ్గెందుకో నాకిలా

చరణం 2:

అందాల కొమ్మ అపరంజి బొమ్మ నా చేతికందాలిగా

నా మూగ మనసు ఇకనైన తెలిసి నా చెంత చేరాలిగా..

ఆ ఆ ఆ చెప్పాలనుంది చెప్పేదెలా సిగ్గెందుకో నాకిలా
చిలకమ్మ నువ్వైన చెప్పే తనకోసమే నేననీ
చెప్పాలనుంది చెప్పేదెలా సిగ్గెందుకో నాకిలా

pallavi:

sĕppālanuṁdi sĕppedĕlā siggĕṁdugo nāgilā?

silagamma nuvvaina sĕppe tanagosame nenanī

saraṇaṁ 1:

ā sūbu mĕrubu..ā meni virubu.. kalanaina marasedĕlā??

pulagiṁchi vayasu.. pilisiṁdi pilubu.. vinaguṁṭe kalisedĕlā??

ā ā ā sĕppālanuṁdi sĕppedĕlā siggĕṁdugo nāgilā

saraṇaṁ 2:

aṁdāla kŏmma abaraṁji bŏmma nā sedigaṁdāligā

nā mūga manasu iganaina tĕlisi nā sĕṁta serāligā..

ā ā ā sĕppālanuṁdi sĕppedĕlā siggĕṁdugo nāgilā
silagamma nuvvaina sĕppe tanagosame nenanī
sĕppālanuṁdi sĕppedĕlā siggĕṁdugo nāgilā