Sadaya maanasasarojaada maadrsha vasham

సదయ మానససరోజాత మాదృశ వశం
Language

(॥పల్లవి॥)
సదయ మానససరోజాత మాదృశ వశం
వద ముదాహం త్వయా వంచనీయా కిమ్

(॥దయ॥)
జలధికన్యా పాంగ చారు విద్యుల్లతా
వలయ వాగురి కాంత వనకురంగ
లలితభవ దీక్షా విలాస మనసిజబాణ
కులిశపాతై రహం క్షోభణీయా కిమ్

(॥దయ॥)
ధరణీవధూ పయోధర కనకమేదినీ
ధరశిఖర కేళితత్పర మయూర
పరమ భవదీయ శోభనవదనచంద్రాంశు
తరణికిరణై రహం తాపనీయా కిమ్

(॥దయ॥)
చతుర వేంకటనాథ సంభావయసి సం
ప్రతి యథా తత్ప్రకారం విహాయ
అతిచిర మనాగత్య హంత సంతాపకర
కితవకృత్త్యె రహం ఖేదనీయా కిమ్

(||pallavi||)
sadaya mānasasarojāda mādṛśha vaśhaṁ
vada mudāhaṁ tvayā vaṁchanīyā kim

(||daya||)
jaladhiganyā pāṁga sāru vidyulladā
valaya vāguri kāṁta vanaguraṁga
lalidabhava dīkṣhā vilāsa manasijabāṇa
kuliśhabādai rahaṁ kṣhobhaṇīyā kim

(||daya||)
dharaṇīvadhū payodhara kanagamedinī
dharaśhikhara keḽidatpara mayūra
parama bhavadīya śhobhanavadanasaṁdrāṁśhu
taraṇigiraṇai rahaṁ tābanīyā kim

(||daya||)
sadura veṁkaḍanātha saṁbhāvayasi saṁ
pradi yathā tatpragāraṁ vihāya
adisira manāgatya haṁta saṁtābagara
kidavakṛttyĕ rahaṁ khedanīyā kim