Title (Indic)ఓ చెలియా ..నా ప్రియ సఖియా WorkPremigudu Year1994 LanguageTelugu Credits Role Artist Music E.aar. rehamaan Performer Unnikrshnan Writer Raajashree LyricsTeluguపల్లవి: ఓ చెలియా ..నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే.. ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే... నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే...ఏ.. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే..ఏ.. నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ.. ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే... చరణం 1: ఈ పూటా .. చెలి నా మాటా .. ఇక కరువై పోయెనులే అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే... వీక్షణలో.. నిరీక్షణలో.. అర క్షణ మొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే... ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే ఈ జీవికీ...జీవనమరణమూ...నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ... ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే చరణం 2: కోకిలమ్మా నువు సై అంటే...నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకుని...సవరించేను నీ కురులే..ఏ.. వెన్నెలమ్మా నీకు జోల పాడీ...కాలి మెటికలు విరిచేనే..ఏ.. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ.. నా ఆశలా ..ఊసులే ..చెవిలోన చెబుతానే... నీ అడుగులా ..చెరగని గురుతులే ..ప్రేమ చరితను అంటానే ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే... Englishpallavi: o sĕliyā ..nā priya sakhiyā .. sĕy jārĕnu nā manase.. e soḍā adi jārinado ā jāḍe marisidine... nī aṁdĕlalo siguguṁdi ani nī padamula seridine...e.. premaṁṭe ĕnni agasāṭlo mana kalayiga tĕlibinade..e.. nā guṁḍĕlalo prema paravaśhamai.. iru kannulu solĕnule..e.. o sĕliyā .. nā priya sakhiyā .. sĕy jārĕnu nā manase... saraṇaṁ 1: ī pūḍā .. sĕli nā māḍā .. iga karuvai poyĕnule adharamu udaramu naḍumuna edo alajaḍi regĕnule... vīkṣhaṇalo.. nirīkṣhaṇalo.. ara kṣhaṇa mŏga yugamele sūbulanni vĕṁṭāḍinaṭṭu madi kalavaramāyĕnule... idi svargamā..naragamā...emiḍo tĕliyadule ī jīvigī...jīvanamaraṇamū...nī sĕdilo unnadile..e..e... o sĕliyā .. nā priya sakhiyā .. sĕy jārĕnu nā manase saraṇaṁ 2: kogilammā nuvu sai aṁṭe...ne pāḍĕnu sarigamale goburamā ninu seruguni...savariṁchenu nī kurule..e.. vĕnnĕlammā nīgu jola pāḍī...kāli mĕḍigalu virisene..e.. vīseḍi saligālulagu tĕrasābai nilisene...e.. nā āśhalā ..ūsule ..sĕvilona sĕbudāne... nī aḍugulā ..sĕragani gurudule ..prema saridanu aṁṭāne o sĕliyā .. nā priya sakhiyā .. sĕy jārĕnu nā manase...