Title (Indic)ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా WorkPremigudu Year1994 LanguageTelugu Credits Role Artist Music E.aar. rehamaan Performer Svarnalada Performer Mano Writer Raajashree LyricsTeluguపల్లవి: ఒలె ఒలె ఓ...ఒలె ఒలె ఒలె... ఒలె ఒలె ఓ...ఒలె ఒలె ఒలె... ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా..లైలా ఓ లైలా లవ్వుకి కాపలా ..పరువాల తుపాకులా శృంగార వీరుల... సింధూర పువ్వులా మత్తు జల్లె మంచు వెన్నెల ఒలె ఓ.. ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా ముక్కాబులా చుక్కా..మిలా..లైలా ఓ లైలా చరణం 1: జురాసిక్ పార్కులోన సరదాగా..జోడిలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడెను పికాసో చిత్రం నన్ను వెంటాడే...చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడెను కౌబోయ్ కన్ను కొడితే ...ప్లేబాయ్ చెయ్యీ పడితే ఒళ్ళంతా సెక్సయ్యింది...గుండెల్లో ఫిక్సయ్యంది పాప్ మ్యూజిక్ థ్రిల్లయ్యేను...స్టార్ బేరీ కళ్ళయ్యేను లవ్ స్టారై ఊరించేను...పిచ్చెక్కి ఊగించేను మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాలా...ఆ..ఆ. ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా ముక్కాబులా చుక్కా..మిలా..లైలా ఓ లైలా చరణం 2: తుపాకీ లోడు చేసి గురి పెట్టి కాల్చిన..హృదయాలు గాయపడునా తిమింగాలలు పట్టె వల తెచ్చి వేసిన...ఆ నింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి..భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా..ఏవైనా రెండవుతుందా రావే నా రాజహంస..రతనాల మణిపూస జింకల్లె చిందులెయ్యి..సందేళ విందు చెయ్యి సంతోషమెన్నడూ సాగరమై సాగదా.... ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా ముక్కాబులా చుక్కా..మిలా..లైలా ఓ లైలా Englishpallavi: ŏlĕ ŏlĕ o...ŏlĕ ŏlĕ ŏlĕ... ŏlĕ ŏlĕ o...ŏlĕ ŏlĕ ŏlĕ... mukkālā mukkābulā lailā... o lailā mukkābulā sukkānilā..lailā o lailā lavvugi kābalā ..paruvāla tubāgulā śhṛṁgāra vīrula... siṁdhūra puvvulā mattu jallĕ maṁchu vĕnnĕla ŏlĕ o.. mukkālā mukkābulā lailā... o lailā mukkābulā sukkā..milā..lailā o lailā saraṇaṁ 1: jurāsik pārgulona saradāgā..joḍile klās myūjik neḍe pāḍĕnu pigāso sitraṁ nannu vĕṁṭāḍe...sitraṁgā ṭĕksās lo nādo āḍĕnu kauboy kannu kŏḍide ...plebāy sĕyyī paḍide ŏḽḽaṁtā sĕksayyiṁdi...guṁḍĕllo phiksayyaṁdi pāp myūjik thrillayyenu...sṭār berī kaḽḽayyenu lav sṭārai ūriṁchenu...pichchĕkki ūgiṁchenu mana prema gīdame pradi noḍa palagālā...ā..ā. mukkālā mukkābulā lailā... o lailā mukkābulā sukkā..milā..lailā o lailā saraṇaṁ 2: tubāgī loḍu sesi guri pĕṭṭi kālsina..hṛdayālu gāyabaḍunā timiṁgālalu paṭṭĕ vala tĕchchi vesina...ā niṁgi sukkalu sikkenā bhūgaṁpaṁ vaste eṁṭi..bhūgoḽaṁ pode eṁṭi āgāśhaṁ viḍiboduṁdā..evainā rĕṁḍavuduṁdā rāve nā rājahaṁsa..radanāla maṇibūsa jiṁkallĕ siṁdulĕyyi..saṁdeḽa viṁdu sĕyyi saṁtoṣhamĕnnaḍū sāgaramai sāgadā.... mukkālā mukkābulā lailā... o lailā mukkābulā sukkā..milā..lailā o lailā