You are here

Daamdiyaa aadalu aada

Title (Indic)
దాండియా ఆటలు ఆడ
Work
Year
Language
Credits
Role Artist
Music E.aar. rehamaan
Performer #3149
Kavidaa krisha
Shree kumaar
Unni Menon

Lyrics

Telugu

పల్లవి:

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ

చరణం 1:

నిన్ను చూసి నన్ను నేను మరచి చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగివున్న ఆమాట తెలిసిందా
నిన్ను చూసి నాలో నేను మురిసి అసలుమాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
ఓ కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసి నేను కూననల్లుకుంటా
ఓ ... కళ్లలోనా కాటుక కరిగిపోవునంట కురులలోన పువ్వులన్ని వాడిపోవునంట
నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈమాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం
నాప్రేమ నీవేలే.... నాప్రే....మ నీవేలే....

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ....
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా

చరణం 2:

ప్రేమ చూపులో వుంది మహత్వం
ప్రేమభాషలో వుంది కవిత్వం
ప్రేమించుటలో వున్నది దైవత్వం దైవత్వం
ప్రేమసృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈలోకం భూలోకం
ఓ ... నామనసు నీలో దాచి ఉంచినాను
ఆ మనసు క్షేమమేనా తెలుసుకొనగ వచ్చాను
ఓ ... నీ మనసు పదిలంగా దాచి వుంచినాను
నాకంటే నీమనసే నాపంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
ఈమాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం
నాప్రేమ... నీవేలే... నాప్రేమ... నీవేలే....

చరణం 3:

యువతీ యువకుల కలయికకోసం
వచ్చెను నేడొక రాతిరి
దాండియా అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయికకోసం
వచ్చెను నేడొక రాతిరి
దాండియా అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించైండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి

English

pallavi:

dāṁḍiyā āḍalu āḍa saradā pāḍalu pāḍa
gujarāt paḍusulu āḍa priyuḍe sĕligai sūḍa
sĕli kanibiṁchinā kanusāḍuga nāgu tana prema sĕppeyanā īnāḍu
sĕli kanibiṁchinā kanusāḍuga nāgu tana prema sĕppeyanā īnāḍu
tanajāḍemiḍo tĕliyalega nāgu guṁḍĕllo gubulu puṭṭenā
tanajāḍemiḍo tĕliyalega nāgu guṁḍĕllo gubulu puṭṭenā

dāṁḍiyā āḍalu āḍa saradā pāḍalu pāḍa
gujarāt paḍusulu āḍa priyuḍe sĕligai sūḍa

saraṇaṁ 1:

ninnu sūsi nannu nenu marasi sĕppaledu mūgaboyi nilisi
manasulona dāgivunna āmāḍa tĕlisiṁdā
ninnu sūsi nālo nenu murisi asalumāḍa sĕppaguṁḍā dāsi
kaḽladoḍi saigasesi sĕppāle tĕlisiṁdā
o kāḍugalle nenu kanula seruguṁṭā kāḍugalle nenu kanula seruguṁṭā
pūlavole virisi nenu kūnanalluguṁṭā
o ... kaḽlalonā kāḍuga karigibovunaṁṭa kurulalona puvvulanni vāḍibovunaṁṭa
nī prema hṛdayame pŏṁdenā tāḽibŏṭṭu nīgu ne kaṭṭenā
īmāḍa mātrame nijamaide nājanme dhanyaṁ
nāprema nīvele.... nāpre....ma nīvele....

dāṁḍiyā āḍalu āḍa saradā pāḍalu pāḍa
gujarāt paḍusulu āḍa priyuḍe sĕligai sūḍa....
sĕli kanibiṁchinā kanusāḍuga nāgu tana prema sĕppeyanā īnāḍu
tanajāḍemiḍo tĕliyalega nāgu guṁḍĕllo gubulu puṭṭenā

saraṇaṁ 2:

prema sūbulo vuṁdi mahatvaṁ
premabhāṣhalo vuṁdi kavitvaṁ
premiṁchuḍalo vunnadi daivatvaṁ daivatvaṁ
premasṛṣhṭige mūlaburuṣhuḍu
prema jīvulagu pūjanīyuḍu
premalenide emauno īlogaṁ bhūlogaṁ
o ... nāmanasu nīlo dāsi uṁchinānu
ā manasu kṣhemamenā tĕlusugŏnaga vachchānu
o ... nī manasu padilaṁgā dāsi vuṁchinānu
nāgaṁṭe nīmanase nābaṁchaprāṇālu
hṛdayālu rĕṁḍani analevu idi nīdinādani kanalevu
īmāḍa mātrame nijamaide nājanme dhanyaṁ
nāprema... nīvele... nāprema... nīvele....

saraṇaṁ 3:

yuvadī yuvagula kalayigagosaṁ
vachchĕnu neḍŏga rādiri
dāṁḍiyā anu ŏga rādiri
yuvadī yuvagula kalayigagosaṁ
vachchĕnu neḍŏga rādiri
dāṁḍiyā anu ŏga rādiri
mīgu toḍu memuṁṭāmu nestamā
jaṁkulega premiṁchaiṁḍi nestamā
mī valana bhuvilo premalu vardhillāli
mī valana bhuvilo premalu vardhillāli

Lyrics search