You are here

Rojaa rojaa.. rojaa rojaa

Title (Indic)
రోజా రోజా.. రోజా రోజా
Work
Year
Language
Credits
Role Artist
Music E.aar. rehamaan
Performer Unni Menon

Lyrics

Telugu

పల్లవి:

రోజా రోజా..
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..రోజా రోజా
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..రోజా రోజా
నిన్ను చూసీ నన్ను నేనూ మరిచిపోయి తిరిగివచ్చా
నినుగాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..రోజా రోజా

చరణం 1:

కన్నులలో కొలువున్నావులే రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలువగ నన్ను చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలి గిలి నా రోజా
నీ పేరు నా నోటనే చెప్పనా నా ఇంట రోజాలు పూచేనులే
నీ జాడ ఒక రోజు లేకున్నచో నీ చెలియ ఏదంటు అడిగేనులే
నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే
వానలో నువు తడవగా నాకొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా నాకు పట్టె స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా

రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..రోజా రోజా
నిన్ను చూసీ నన్ను నేనూ మరిచిపోయి తిరిగివచ్చా

చరణం 2:

నవ యువతీ నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రులు మంచులో
దూరాలేలా జవరాల బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేన ఆ సాగరం
నన్నే ముట్టుకొవద్దని చేతులకి చెప్పేన ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువు చేరగా ఎందుకాలోచనా
నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు రోజా రోజా రోజా

రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..రోజా రోజా
నిన్ను చూసీ నన్ను నేనూ మరిచిపోయి తిరిగివచ్చా
రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా..రోజా రోజా

English

pallavi:

rojā rojā..
rojā rojā.. rojā rojā.. rojā rojā..rojā rojā
rojā rojā.. rojā rojā.. rojā rojā..rojā rojā
ninnu sūsī nannu nenū marisiboyi tirigivachchā
ninugāli sogagā vadalanule nĕlavaṁka tāgagā vadalanule
ā brahma sūsinā orvanule ne orvanule ne orvanule
rojā rojā.. rojā rojā.. rojā rojā..rojā rojā

saraṇaṁ 1:

kannulalo kŏluvunnāvule rādirilo kanulagu kunuge ledule
valuvaga nannu suṭṭugogā nī sannani naḍumugu kalugunu gili gili nā rojā
nī peru nā noḍane sĕppanā nā iṁṭa rojālu pūsenule
nī jāḍa ŏga roju legunnaso nī sĕliya edaṁṭu aḍigenule
nī rāge marukṣhaṇaṁ tĕlubunu meghame
vānalo nuvu taḍavagā nāgŏchchune jvaraṁ
ĕṁḍalo nuvu naḍavagā nāgu paṭṭĕ svedaṁ
tanuvule rĕṁḍu hṛdayame ŏgaḍi rojā rojā rojā

rojā rojā.. rojā rojā.. rojā rojā..rojā rojā
ninnu sūsī nannu nenū marisiboyi tirigivachchā

saraṇaṁ 2:

nava yuvadī naḍumŏga graṁdhamu
sadivenā palusani rātrulu maṁchulo
dūrālelā javarāla biḍiyānni ŏgabari viḍisina mari tappemuṁdi
nanne nuvvu tāgŏddani gaganānni ābena ā sāgaraṁ
nanne muṭṭugŏvaddani sedulagi sĕppena ā veṇuvu
nī sparśhe saṁdruni machchalu mābule
kanulalo jārĕḍu aṁdāla jalabādamā
nannu nuvu seragā ĕṁdugālosanā
nī talabu tappa maru dhyāsaledu rojā rojā rojā

rojā rojā.. rojā rojā.. rojā rojā..rojā rojā
ninnu sūsī nannu nenū marisiboyi tirigivachchā
rojā rojā.. rojā rojā.. rojā rojā..rojā rojā

Lyrics search