Title (Indic)ఓ ప్రేమా నా ప్రేమా(male version) WorkShanthi Year1992 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా చరణం 1: గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమా శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా ప్రణయపు పిలుపులు ప్రళయపు పిడుగులు తెలుసుకో ప్రియతమా విధికిక విలయం ఎదలకు విజయం గెలుచుకో హృదయమా నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం ఓ ప్రేమ నా ప్రేమా నా పాటే వినరావా ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా Englishpallavi: o premā nā premā preme nāgu daivaṁ nīve nāgu prāṇaṁ o premā nā premā nā pāḍe vinarāvā preme nāgu daivaṁ nīve nāgu prāṇaṁ vinibiṁchenu nā gānaṁ rappiṁchenu nī prāṇaṁ o premā nā premā nā pāḍe vinarāvā saraṇaṁ 1: gaḍisina dinamula kathalanu maruvagu manasulo priyadamā śhilanŏga maniṣhiga malasina sĕliyagu maraṇame śharaṇamā praṇayabu pilubulu praḽayabu piḍugulu tĕlusugo priyadamā vidhigiga vilayaṁ ĕdalagu vijayaṁ gĕlusugo hṛdayamā nenu kāne dūraṁ ī prema kāde neraṁ sāgibode dūraṁ iga āgibodā kālaṁ guḍilo devi leguṁṭe kŏḍigaṭṭenu ī dībaṁ o prema nā premā nā pāḍe vinarāvā preme nāgu daivaṁ nīve nāgu prāṇaṁ vinibiṁchenu nā gānaṁ rappiṁchenu nī prāṇaṁ o premā nā premā nā pāḍe vinarāvā