Title (Indic)ఇది తైలం పెట్టి తాళం పట్టి WorkShanthi Year1992 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత ఆ ఆ ఆ చరణం 1: నవ్విస్తూ నడిపిస్తా పనిపాటలు నేను కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు మమతల మారాజులులే ఈ అన్నలు పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ అహ ఏగాణైనా మాగాణైనా ఎంతో కొంత ఉండాలండి ఉంది మనసుంది ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయంఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత ఆ ఆ ఓ ఓ చరణం 2: గుళ్ళోకి పోలేదు నేనెప్పుడూ అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు బళ్ళోకి పోలేదు చిన్నప్పుడూ పల్లె పాఠాలే నేర్చాడు ఈ భీముడు నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట పలుకాకులలో పుట్టానండి కోకిలగా మారానండి కాకా ఇది కుకు ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం ఓనమ: శివాయహ ఒంట్లో వేడే మాయం తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత ఆ ఆ ఆ Englishpallavi: idi tailaṁ pĕṭṭi tāḽaṁ paṭṭi taḽāṁgudo talaṁṭide moda idi ŏḽḽe ruddi budde śhuddhi sese kŏddi tamāṣhāle tīda onama: śhivāyaha ŏṁṭlo veḍe māyaṁ tama kāsto kūsto ayyiṁdaṁṭe hāyenaṁḍi gāyaṁ onama: śhivāyaha ŏṁṭlo veḍe māyaṁ tama kāsto kūsto ayyiṁdaṁṭe hāyenaṁḍi gāyaṁ idi tailaṁ pĕṭṭi tāḽaṁ paṭṭi taḽāṁgudo talaṁṭide moda ā ā ā saraṇaṁ 1: navvistū naḍibistā panibāḍalu nenu kavvistū vinibistā nā pāḍalu mamadala mārājulule ī annalu pasi manasunna malligale ā sĕllĕlu pĕṁchānaṁḍi kaṁḍa ā kaṁḍallone guṁḍĕ mīre nāgu aṁḍa mīraṁtā sallaṁguṁḍa aha egāṇainā māgāṇainā ĕṁto kŏṁta uṁḍālaṁḍi uṁdi manasuṁdi idi tailaṁ pĕṭṭi tāḽaṁ paṭṭi taḽāṁgudo talaṁṭide moda idi ŏḽḽe ruddi budde śhuddhi sese kŏddi tamāṣhāle tīda onama: śhivāyaha ŏṁṭlo veḍe māyaṁ tama kāsto kūsto ayyiṁdaṁṭe hāyenaṁḍi gāyaṁidi tailaṁ pĕṭṭi tāḽaṁ paṭṭi taḽāṁgudo talaṁṭide moda ā ā o o saraṇaṁ 2: guḽḽogi poledu nenĕppuḍū amma ŏḽḽone unnāḍu nā devuḍu baḽḽogi poledu sinnappuḍū pallĕ pāṭhāle nersāḍu ī bhīmuḍu nī pādālaṁṭe soḍe ne pāgā vese koḍa sĕllistā mī māḍa ne vallistā mī pāḍa palugāgulalo puṭṭānaṁḍi kogilagā mārānaṁḍi kāgā idi kugu idi tailaṁ pĕṭṭi tāḽaṁ paṭṭi taḽāṁgudo talaṁṭide moda idi ŏḽḽe ruddi budde śhuddhi sese kŏddi tamāṣhāle tīda onama: śhivāyaha ŏṁṭlo veḍe māyaṁ tama kāsto kūsto ayyiṁdaṁṭe hāyenaṁḍi gāyaṁ onama: śhivāyaha ŏṁṭlo veḍe māyaṁ tama kāsto kūsto ayyiṁdaṁṭe hāyenaṁḍi gāyaṁ idi tailaṁ pĕṭṭi tāḽaṁ paṭṭi taḽāṁgudo talaṁṭide moda ā ā ā