Title (Indic)వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ WorkSega Year2011 LanguageTelugu Credits Role Artist Music Shreemani Performer Sujanne Performer Suneeda LyricsTeluguపల్లవి: వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది బాధో ఏదో కునుకేమొ దరికి రాదు.. వణుకేమొ ఒదిలిపోదు.. ఏ వింత పరుగు నాదో నా పయణం మాత్రం పూర్తవదు.. నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు.. నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం.. వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది బాధో ఏదో..ఓ.. చరణం 1: పసి వయసులో నాటిన విత్తులు.. ఓ ఓ ఓ ఓ మన కన్న పెరిగెను ఎత్తులు.. ఓ ఓ ఓ ఓ విరబూసెను పువ్వులు ఇప్పుడు.. ఓ ఓ ఓ ఓ కోసిందెవరు అప్పటికప్పుడు.. ఓ ఓ ఓ ఓ నువ్వు తోడై ఉన్ననాడు పలకరించే దారులు అన్ని దారులు తప్పుతున్నవే.. చరణం 2: నా కన్నులు కలలకు కొలనులు.. ఒ ఒ ఒ ఒ ఒ కన్నీల్లతో జారెను ఎందుకు.. ఒ ఒ ఒ నా సంద్యలో చల్లని గాలులు... ఒ ఒ ఒ ఒ ఒ ఒ సుడిగాలిగ మారెను ఎందుకో.. ఊఊ ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగె మారెనే.. ఈ చిత్రవధ నీకు ఉండదా.. హ హ హ హ హ హ..... వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది బాధో ఏదో కునుకేమొ దరికి రాదు.. వణుకేమొ ఒదిలిపోదు.. ఏ వింత పరుగు నాదో నా పయణం మాత్రం పూర్తవదు.. నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు.. నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం.. వర్షం ముందుగ మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ముందుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది బాధో ఏదో Englishpallavi: varṣhaṁ muṁduga mabbula gharṣhaṇa manasuna musirĕne idi mari praṇayamā praḽayamā hṛdayaṁ muṁduga nā ī saṁgharṣhaṇa nanne marisĕne idi bādho edo kunugemŏ darigi rādu.. vaṇugemŏ ŏdilibodu.. e viṁta parugu nādo nā payaṇaṁ mātraṁ pūrdavadu.. nā sĕṁta nuvvu uṁṭe kālaṁki viluva ledu.. nuvvu dūraṁ ayiboduṁṭe viṣhamanibiṁchĕnu ī nimiṣhaṁ.. varṣhaṁ muṁduga mabbula gharṣhaṇa manasuna musirĕne idi mari praṇayamā praḽayamā hṛdayaṁ muṁduga nā ī saṁgharṣhaṇa nanne marisĕne idi bādho edo..o.. saraṇaṁ 1: pasi vayasulo nāḍina vittulu.. o o o o mana kanna pĕrigĕnu ĕttulu.. o o o o virabūsĕnu puvvulu ippuḍu.. o o o o kosiṁdĕvaru appaḍigappuḍu.. o o o o nuvvu toḍai unnanāḍu palagariṁche dārulu anni dārulu tappudunnave.. saraṇaṁ 2: nā kannulu kalalagu kŏlanulu.. ŏ ŏ ŏ ŏ ŏ kannīllado jārĕnu ĕṁdugu.. ŏ ŏ ŏ nā saṁdyalo sallani gālulu... ŏ ŏ ŏ ŏ ŏ ŏ suḍigāliga mārĕnu ĕṁdugo.. ūū innināḽḽu unna svargaṁ naragaṁ lāgĕ mārĕne.. ī sitravadha nīgu uṁḍadā.. ha ha ha ha ha ha..... varṣhaṁ muṁduga mabbula gharṣhaṇa manasuna musirĕne idi mari praṇayamā praḽayamā hṛdayaṁ muṁduga nā ī saṁgharṣhaṇa nanne marisĕne idi bādho edo kunugemŏ darigi rādu.. vaṇugemŏ ŏdilibodu.. e viṁta parugu nādo nā payaṇaṁ mātraṁ pūrdavadu.. nā sĕṁta nuvvu uṁṭe kālaṁki viluva ledu.. nuvvu dūraṁ ayiboduṁṭe viṣhamanibiṁchĕnu ī nimiṣhaṁ.. varṣhaṁ muṁduga mabbula gharṣhaṇa manasuna musirĕne idi mari praṇayamā praḽayamā hṛdayaṁ muṁduga nā ī saṁgharṣhaṇa nanne marisĕne idi bādho edo