Title (Indic)పాదం విడిచి ఎటు పోయెను భువనం WorkSega Year2011 LanguageTelugu Credits Role Artist Music Kaardeek Performer Kaardeek LyricsTeluguపల్లవి: పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే బ్రతికే ఈ క్షణమే… పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయ్ కలలే మనసు ముంచి వెళుతున్నాయ్ అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం చరణం 1: హో.. పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడిందీ తరుణం మనలో ఈ త్వరణం కాలానికి మరణం ఉం.. మన రెక్కల బలమెంతో చుక్కలకే చూపగలం మన శృతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం తీరాలను మారగలం.. చరణం 2: హో.. అన్నీ నిర్లక్ష్యం హో.. సేయటం మన లక్ష్యం హో.. మన ఉనికే సాక్ష్యం హో.. ఇది మారదులే మనసంతా మనసంతా సంతోషం సహజంలే మనకుండవు విభజనలే మన జట్టో త్రిభుజములే హో.. హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే బ్రతికే ఈ క్షణమే.. పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం Englishpallavi: pādaṁ viḍisi ĕḍu poyĕnu bhuvanaṁ āda marisi ĕḍu vĕḽḽĕnu gaganaṁ niṁgi nelabai leguṁḍā manamĕkkaḍunnāṁ kanula vĕṁṭa paḍudunnāyi kalale manasu muṁchi vĕḽudunnāyi alale vayasu pŏṁchi vestuṁṭe valalo paḍudunnāṁ hṛdayaṁlo ānaṁdālagu udayālannī uppŏṁge manadoḍi sĕlime sesi madhuraṁ murisĕle kaḍaderani kammani baṁdhaṁ mana kaugiline koriṁde bradige ī kṣhaṇame… pādaṁ viḍisi ĕḍu poyĕnu bhuvanaṁ āda marisi ĕḍu vĕḽḽĕnu gaganaṁ niṁgi nelabai leguṁḍā manamĕkkaḍunnāṁ kanula vĕṁṭa paḍudunnāy kalale manasu muṁchi vĕḽudunnāy alale vayasu pŏṁchi vestuṁṭe valalo paḍudunnāṁ saraṇaṁ 1: ho.. payanaṁ ī payanaṁ e nayanaṁ sūbiṁchani vainaṁ nimiṣhaṁ ī nimiṣhaṁ nūreḽḽagu prāṇaṁ manado parigĕḍudū tŏli kiraṇaṁ oḍiṁdī taruṇaṁ manalo ī tvaraṇaṁ kālānigi maraṇaṁ uṁ.. mana rĕkkala balamĕṁto sukkalage sūbagalaṁ mana śhṛtilo tenĕ guṇaṁ ā sedulo tĕppiṁchagalaṁ mana parugula ŏravaḍido dūrālanu taramagalaṁ tīrālanu māragalaṁ.. saraṇaṁ 2: ho.. annī nirlakṣhyaṁ ho.. seyaḍaṁ mana lakṣhyaṁ ho.. mana unige sākṣhyaṁ ho.. idi māradule manasaṁtā manasaṁtā saṁtoṣhaṁ sahajaṁle managuṁḍavu vibhajanale mana jaṭṭo tribhujamule ho.. hṛdayaṁlo ānaṁdālagu udayālannī uppŏṁge manadoḍi sĕlime sesi madhuraṁ murisĕle kaḍaderani kammani baṁdhaṁ mana kaugiline koriṁde bradige ī kṣhaṇame.. pādaṁ viḍisi ĕḍu poyĕnu bhuvanaṁ āda marisi ĕḍu vĕḽḽĕnu gaganaṁ niṁgi nelabai leguṁḍā manamĕkkaḍunnāṁ kanula vĕṁṭa paḍudunnāyi kalale manasu muṁchi vĕḽudunnāyi alale vayasu pŏṁchi vestuṁṭe valalo paḍudunnāṁ