Title (Indic)కొంచెం కారంగా..కొంచెం గారంగా WorkChakram Year2005 LanguageTelugu Credits Role Artist Music Sakri Performer Kausalya Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: కొంచెం కారంగా..కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా అందించనీ అధిరే అధరాంజలి..బంధించనీ కాలాన్నీ కౌగిలీ సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి..మంటల్లె నను మరిగించాలి కొంచెం కారంగా..కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా చరణం 1: తలుపేసుకుంటే .. నీ తలపాగుతుందా మదిలో నువ్వుంటే .. స్నానం సాగుతుందా నీ విషమే పాకింది నర నరమునా... ఇక నా వశము కాకుంది యమ యాతనా... లేని పోని నిందలు గాని..హాయిగానే ఉందీ గాని ఉన్నమాట నీతో చెప్పనీ ! కొంచెం కారంగా..కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా చరణం 2: అమ్మాయినంటూ .. నాకే గుర్తు చేస్తూ లాగావు గుట్టూ .. గుండెల్లోకే చూస్తూ నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా మనసు కంది మన్మధలేఖ..కెవ్వుమంది కమ్మని కేక వయసు కందిపోయే వేడిగా ! కొంచెం కారంగా..కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా అందించనీ అధిరే అధరాంజలి..బంధించనీ కాలాన్నీ కౌగిలీ సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి..మంటల్లె నను మరిగించాలి కొంచెం కారంగా..కొంచెం గారంగా కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా Englishpallavi: kŏṁchĕṁ kāraṁgā..kŏṁchĕṁ gāraṁgā kŏṁchĕṁ kaṣhṭhaṁgā..kŏṁchĕṁ iṣhṭhaṁ gā aṁdiṁchanī adhire adharāṁjali..baṁdhiṁchanī kālānnī kaugilī suḍigāligā māri suṭṭesugovāli maṁchalle nimire nī jāli..maṁṭallĕ nanu marigiṁchāli kŏṁchĕṁ kāraṁgā..kŏṁchĕṁ gāraṁgā kŏṁchĕṁ kaṣhṭhaṁgā..kŏṁchĕṁ iṣhṭhaṁ gā saraṇaṁ 1: talubesuguṁṭe .. nī talabāguduṁdā madilo nuvvuṁṭe .. snānaṁ sāguduṁdā nī viṣhame pāgiṁdi nara naramunā... iga nā vaśhamu kāguṁdi yama yādanā... leni poni niṁdalu gāni..hāyigāne uṁdī gāni unnamāḍa nīdo sĕppanī ! kŏṁchĕṁ kāraṁgā..kŏṁchĕṁ gāraṁgā kŏṁchĕṁ kaṣhṭhaṁgā..kŏṁchĕṁ iṣhṭhaṁ gā saraṇaṁ 2: ammāyinaṁṭū .. nāge gurdu sestū lāgāvu guṭṭū .. guṁḍĕlloge sūstū nī gāli kaburŏchchi nulivĕchchagā nuvvememi sestāvo sĕbuduṁḍagā manasu kaṁdi manmadhalekha..kĕvvumaṁdi kammani kega vayasu kaṁdiboye veḍigā ! kŏṁchĕṁ kāraṁgā..kŏṁchĕṁ gāraṁgā kŏṁchĕṁ kaṣhṭhaṁgā..kŏṁchĕṁ iṣhṭhaṁ gā aṁdiṁchanī adhire adharāṁjali..baṁdhiṁchanī kālānnī kaugilī suḍigāligā māri suṭṭesugovāli maṁchalle nimire nī jāli..maṁṭallĕ nanu marigiṁchāli kŏṁchĕṁ kāraṁgā..kŏṁchĕṁ gāraṁgā kŏṁchĕṁ kaṣhṭhaṁgā..kŏṁchĕṁ iṣhṭhaṁ gā