Title (Indic)ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా .... WorkChakram Year2005 LanguageTelugu Credits Role Artist Music Sakri Performer Sakri Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవూపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవూపలేనంత తీయంగా చరణం 1: నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లే పోమ్మంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ నీ తనువులోని స్పర్సగా తగిలేది నేననీ నీ కంటిమైమరుపులో నను పొల్చుకుంటాననీ తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ నీకు చెప్పాలని చరణం 2: నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోదనీ ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ ఈ మహిమ నేదేననీ నీకైనా తెలుసా అనీ నీకు చెప్పాలని Englishpallavi: ŏge ŏga māḍa madilona dāguṁdi maunaṁgā ŏge ŏga māḍa pĕdavūbalenaṁta tīyaṁgā nā peru nī premanī nā dāri nī valabanī nā sūbu nī navvanī nā ūbire nuvvanī nīgu sĕppālani ŏge ŏga māḍa madilona dāguṁdi maunaṁgā ŏge ŏga māḍa pĕdavūbalenaṁta tīyaṁgā saraṇaṁ 1: nenu ani lenu ani sĕbide eṁ sestāvu nammanani navvugŏni sālle pommaṁṭāvu nī manasuloni āśhagā nilisedi nenanī nī tanuvuloni sparsagā tagiledi nenanī nī kaṁṭimaimarubulo nanu pŏlsuguṁṭānanī tala ānchi nī guṁḍĕbai nā peru viṁṭānanī nīgu sĕppālani saraṇaṁ 2: nī aḍugai naḍavaḍame payanamannadi pādaṁ ninu viḍisi badagaḍame maraṇamannadi prāṇaṁ nuvvu rāgamuṁdu jīvidaṁ gurudaina ledanī ninu kalusugunna ā kṣhaṇaṁ nanu vŏdilibodanī pradi ghaḍiya o janmagā ne gaḍubudunnānanī ī mahima nedenanī nīgainā tĕlusā anī nīgu sĕppālani