Title (Indic)నేను నువ్వంటూ వేరై ఉన్న... WorkAaramj Year2011 LanguageTelugu Credits Role Artist Music Vanamaali Performer Nadeesh Performer Naresh Iyer LyricsTeluguపల్లవి: నేను నువ్వంటూ వేరై ఉన్న నాకీవేళ నీలొనేఉన్నట్టుగ అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా O!Girl నువ్వే లేకుండా (listen girl) ఎమవ్ తానో నీ స్నేహాని కావాలంటునానుగా కాదంటే నామేదోట్టుగ ఏమైనా చేస్తా నమేట్టుగా ఒకసారి చూసి నే వలచాన నను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాDhaMగా నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తెలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావె ఏకంగా చరణం 1: నిజాయితి ఉnnOడిని నిజాలనే అన్నోడిని అబద్దమే రుచించని అబ్బాయిని ఒకేఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏ నాడు నామనసే ఓ భామ ! నన్ను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ ఒహోవూ చరణం 2: తిలోత్తమ తిలోత్తమ ప్రతిక్షణం విరోధమా ఇవాళ నా ప్రపంచమే నువే సుమా గ్రహలకే వలేసిన దివే అలా దిగోచ్చిన ఇలాంటి ఓ మగాడినే చూలేవమ్మ ఒకనాటి తాజ్మహల్ ఐన నాముందు పూరిల్లే ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే ఒహోవూ నేను నువ్వంటూ వేరై ఉన్న నాకీవేళ నీలొనేఉన్నట్టుగ అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండా ఎమవ్ తానో నీ స్నేహాని కావాలంటున్నానుగా కాదంటే నామేదోట్టు గ ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసి నే వలచాన నను వీడిపోదు ఏ మగువైన ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తెలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా ఏకంగా Englishpallavi: nenu nuvvaṁṭū verai unna nāgīveḽa nīlŏneunnaṭṭuga anibistū uṁde viṁtagā nāgosaṁ nene vĕdigeṁtagā O!Girl nuvve leguṁḍā (listen girl) ĕmav tāno nī snehāni kāvālaṁṭunānugā kādaṁṭe nāmedoṭṭuga emainā sestā nameṭṭugā ŏgasāri sūsi ne valasāna nanu vīḍibodu e maguvaina premistāne ĕṁto gāDhaMgā nā premalodulo munigāga nuvvu paigi tĕlave sulabhaṁgā prāṇālainā istāvĕ egaṁgā saraṇaṁ 1: nijāyidi unnOḍini nijālane annoḍini abaddame rusiṁchani abbāyini ŏgeŏga maṁchoḍini rŏmānsulo pichchoḍini parledule ŏppesugo sarenani musugesugodu e nāḍu nāmanase o bhāma ! nannu nannugāne sūbistū kādannā porāḍede nā prema ŏhovū saraṇaṁ 2: tilottama tilottama pradikṣhaṇaṁ virodhamā ivāḽa nā prabaṁchame nuve sumā grahalage valesina dive alā digochchina ilāṁṭi o magāḍine sūlevamma ŏganāḍi tājmahal aina nāmuṁdu pūrille igabaina gŏppa premiguḍe logaṁlo nilise pere nādele ŏhovū nenu nuvvaṁṭū verai unna nāgīveḽa nīlŏneunnaṭṭuga anibistū uṁde viṁtagā nāgosaṁ nene vĕdigeṁtagā nuvve leguṁḍā ĕmav tāno nī snehāni kāvālaṁṭunnānugā kādaṁṭe nāmedoṭṭu ga emainā sestā nammeṭṭugā ŏgasāri sūsi ne valasāna nanu vīḍibodu e maguvaina premistāne ĕṁto gāḍaṁgā nā premalodulo munigāga nuvvu paigi tĕlave sulabhaṁgā prāṇālainā istā egaṁgā