Title (Indic)చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిల& WorkIdiot Year2002 LanguageTelugu Credits Role Artist Music Sakri Performer Ravi kumaar LyricsTeluguపల్లవి: చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులై ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా మగాతే చలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులై చరణం 1: ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు వినపడుతున్నవి నా మదికి చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు కనబడుతున్నవి కన్నులకి నిన మొన్నల మెరిసిన ప్రియ లయలు ఇరువురి ఎద సడి ముగిసినదా కలవరమున చెర బిగిసినదా చెలియా చెలియా దరి రావా సఖియా సఖియా జత కావా ఓ..ఓ..ఓ..ఊ ఊ ఊ.. రెప్పల మాటున ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ చరణం 2: గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదెవరు జననం ఒకటే తెలుసు మరి తన మరణం అన్నది ఎరుగదది.. కాదని కత్తులు దూస్తున్నా మమకారం మాత్రం మరువదది.. చరితలు తెలిపిన సత్యమిదే.. అంతిమ విజయం ప్రేమలదే.. చెలియా చెలిమే విడువకుమా గెలిచేదోకటే ప్రేమ సుమా.. ఓ..ఓ..ఓ...ఊ ఊ ఊ ఊ.. గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ.. Englishpallavi: sĕliyā sĕliyā tĕlusā kalale kalalai migile madilo digule ragile sakhiyā manase alusā kalise dāre karuvai kanula nīre nadulai priyurālā kanavā nā āvedana priyamārā vinavā ī ālābana valabe viṣhamā magāde salamā praṇayamā sĕliyā sĕliyā tĕlusā kalale kalalai migile madilo digule ragile sakhiyā manase alusā kalise dāre karuvai kanula nīre nadulai saraṇaṁ 1: ĕdalo ŏdige ĕdane ĕduḍe dāsiṁdĕvaru āśhai ĕgase alane māyaṁ sesiṁdĕvaru vinabaḍudunnavi nā madigi sĕli jilibili palugula gusagusalu kanabaḍudunnavi kannulagi nina mŏnnala mĕrisina priya layalu iruvuri ĕda saḍi mugisinadā kalavaramuna sĕra bigisinadā sĕliyā sĕliyā dari rāvā sakhiyā sakhiyā jada kāvā o..o..o..ū ū ū.. rĕppala māḍuna uppĕna rebina meghaṁ ī prema saraṇaṁ 2: gadame sĕribedĕvaru digule ābedĕvaru kabure tĕlibedĕvaru valabe nilibedĕvaru jananaṁ ŏgaḍe tĕlusu mari tana maraṇaṁ annadi ĕrugadadi.. kādani kattulu dūstunnā mamagāraṁ mātraṁ maruvadadi.. saridalu tĕlibina satyamide.. aṁtima vijayaṁ premalade.. sĕliyā sĕlime viḍuvagumā gĕlisedogaḍe prema sumā.. o..o..o...ū ū ū ū.. guṁḍĕla guḍilo āraga vĕlige dībaṁ ī prema..