Title (Indic)ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా WorkIdiot Year2002 LanguageTelugu Credits Role Artist Music Sakri Performer Kausalya LyricsTeluguపల్లవి: ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన చరణం 1: కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచే ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే... నాలో నీ బాసలే తొలిసారిగ సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి వణికించెరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన చరణం 2: ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ కనువిందు పండించెరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన నా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువా నీ యద చాటు వలపెంతో తెలిసిందిరా Englishpallavi: ī roje tĕlisiṁdi nīlo dāgina premā sitraṁgā kurisiṁdi madibai mallĕla vāna nā ubirido jīviṁcheḍi o saṁṭi ai lav yu rā ninne talasi nanne marisā o kannā ai lav yu rā kanu rālse kannīruvā nanu sere pannīruvā nī yada sāḍu valabĕṁto tĕlisiṁdirā ī roje tĕlisiṁdi nīlo dāgina premā sitraṁgā kurisiṁdi madibai mallĕla vāna saraṇaṁ 1: kannulalonā vĕnnĕlalonā nī rūbu tose ūhalalonā ūsulalonā nī āśhale... nālo nī bāsale tŏlisāriga siggestuṁdi mŏggestuṁdi tanuvaṁtā abuḍabuḍu taḍimestoṁdi taḍibestoṁdi madhuvula vāna ānaṁdamai nālo anubaṁdhamai nī prema nanu seri vaṇigiṁchĕrā ī roje tĕlisiṁdi nīlo dāgina premā sitraṁgā kurisiṁdi madibai mallĕla vāna saraṇaṁ 2: udayiṁche aruṇaṁ nenai ninu serugonā vigasiṁche kusumaṁ nenai ninu tāganā nīlo saḍi seyanā pani seste pakkana seri saṁdaḍi sestū gusagusale paḍuguṁṭe allari sestū nanu lāgestū tuṁṭari kalale saṁgīdamai nālo saṁtoṣhamai nī prema kanuviṁdu paṁḍiṁchĕrā ī roje tĕlisiṁdi nīlo dāgina premā sitraṁgā kurisiṁdi madilo mallĕla vāna nā ubirido jīviṁcheḍi o saṁṭi ai lav yu rā ninne talasi nanne marisā o kannā ai lav yu rā kanu rālse kannīruvā nanu sere pannīruvā nī yada sāḍu valabĕṁto tĕlisiṁdirā