Title (Indic)ఇంతందంగా ఉన్నావే ఎవరేనువ్వు.. WorkDon Year2007 LanguageTelugu Credits Role Artist Music Laarens Performer Harish Raghavendra Writer Sinni saran LyricsTeluguపల్లవి: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లోన నీ రూపం నాకన్న ఎంతో అపురూపం అనిపించే చిన్నారి....ఈ అనుభూతే నాకు తొలిసారి ఇంతందంగా.... చరణం 1: నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలోన..నాలోన కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓ లలనా ఎందుకో నా గుండెలోన ఏదో హైరానా.... హైరానా ఎంతమంది ఎదుట ఉన్న ఒంటరినవుతున్న ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన తిల్లనా అనుకున్నాన మరి నాలోనా ఈ నమ్మని కమ్మని కధ మొదలౌనని అందం.... అందం. ఇంతందంగ.... చరణం 2: మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా.. చూస్తున్నా నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా.. మారేనా ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా అనుకున్నానా మరి నాలోనా ఈ నమ్మని కమ్మని కధ మొదలౌనని అందం.... అందం. Englishpallavi: iṁtaṁdaṁgā unnāve ĕvare nuvvu nālo alajaḍi rebiṁdi nī sirunavvu iṁtaṁdaṁgā unnāve ĕvare nuvvu nālo alajaḍi rebiṁdi nī sirunavvu nā kannullona nī rūbaṁ nāganna ĕṁto aburūbaṁ anibiṁche sinnāri....ī anubhūde nāgu tŏlisāri iṁtaṁdaṁgā.... saraṇaṁ 1: ninnu sūste ninna leni salanaṁ nālona..nālona kannu mūste ninnu kalise kalale o lalanā ĕṁdugo nā guṁḍĕlona edo hairānā.... hairānā ĕṁtamaṁdi ĕduḍa unna ŏṁṭarinavudunna ī allari nīdenā nannu allina tillanā anugunnāna mari nālonā ī nammani kammani kadha mŏdalaunani aṁdaṁ.... aṁdaṁ. iṁtaṁdaṁga.... saraṇaṁ 2: mĕrubulāṁṭi sŏgasulĕnno nanne sūstunnā.. sūstunnā nenu mātraṁ ninnu sūstū kalavarabaḍudunnā ūhalannī vāstavālai nīlā mārenā.. mārenā ūbiredo rūbamaide adi nīve mainā ā daivaṁ ĕdurainā ī bhāvaṁ nilibenā anugunnānā mari nālonā ī nammani kammani kadha mŏdalaunani aṁdaṁ.... aṁdaṁ.