Title (Indic)మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా WorkNirnayam Year1991 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Balasubramaniam S.P. LyricsTeluguపల్లవి: మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా She loves you... She loves you చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా He loves you... He loves you గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా She... Loves... You... వేదించెలే నన్నే నీనీడలా He... Loves... You... మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా She loves you... She loves you చరణం 1: తతత తారతారతరత తతత తారతారతరత Hey... You.. love him love him love him వెచ్చనైన గుండె గిన్నెలో She Loves You వెన్నలింక దాచి ఉంచకూ She Loves You పొన్న చెట్టు లేని తోటలో He Loves You కన్నె వేణువాలపించకూ He Loves You ప్రేమ అన్నదే ఓ.. ఓ.. పల్లవైనదీ She Loves You... She Loves You పెదవి తాకితే ఓ.. ఓ.. పాటలే అవీ He Loves You... He Loves You ఆమనీ ప్రేమనీ పాడే కోయిలా మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా She Loves You... She Loves You చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా He Loves You... Hee Loves You గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా She... Loves... You వేదించెలే నన్నే నీనీడలా He... Loves... You చరణం 2: Hey... You.. love him love him love him మౌనమైన మాధవీ లతా He Loves You మావి కొమ్మనల్లుకున్నదీ He Loves You ఎల్లువైన రాగమిప్పుడే She Loves You ఏక తాళమందుకున్నదీ She Loves You తోచదాయెనే ఓ.. ఓ.. తోడు లేనిదే He Loves You... He Loves You కౌగిలింతలే ఓ.. ఓ.. కావ్యమాయెలే She Loves You... She Loves You ఎన్నడూ లేనిదీ ఎందుకో ఇలా మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా She Loves You... She Loves You చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా He Loves You... He Loves You గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా She... Loves... You వేదించెలే నన్నే నీనీడలా He... Loves... You Englishpallavi: milamila mĕrisĕnu tārā nī premalā She loves you... She loves you silibiga kurisĕnu premā nī kannulā He loves you... He loves you gālilo lālilā gānamai ilā lāliṁchĕle nanne o pābalā She... Loves... You... vediṁchĕle nanne nīnīḍalā He... Loves... You... milamila mĕrisĕnu tārā nī premalā She loves you... She loves you saraṇaṁ 1: tadata tāradāradarada tadata tāradāradarada Hey... You.. love him love him love him vĕchchanaina guṁḍĕ ginnĕlo She Loves You vĕnnaliṁka dāsi uṁchagū She Loves You pŏnna sĕṭṭu leni toḍalo He Loves You kannĕ veṇuvālabiṁchagū He Loves You prema annade o.. o.. pallavainadī She Loves You... She Loves You pĕdavi tāgide o.. o.. pāḍale avī He Loves You... He Loves You āmanī premanī pāḍe koyilā milamila mĕrisĕnu tārā nī premalā She Loves You... She Loves You silibiga kurisĕnu premā nī kannulā He Loves You... Hee Loves You gālilo lālilā gānamai ilā lāliṁchĕle nanne o pābalā She... Loves... You vediṁchĕle nanne nīnīḍalā He... Loves... You saraṇaṁ 2: Hey... You.. love him love him love him maunamaina mādhavī ladā He Loves You māvi kŏmmanallugunnadī He Loves You ĕlluvaina rāgamippuḍe She Loves You ega tāḽamaṁdugunnadī She Loves You tosadāyĕne o.. o.. toḍu lenide He Loves You... He Loves You kaugiliṁtale o.. o.. kāvyamāyĕle She Loves You... She Loves You ĕnnaḍū lenidī ĕṁdugo ilā milamila mĕrisĕnu tārā nī premalā She Loves You... She Loves You silibiga kurisĕnu premā nī kannulā He Loves You... He Loves You gālilo lālilā gānamai ilā lāliṁchĕle nanne o pābalā She... Loves... You vediṁchĕle nanne nīnīḍalā He... Loves... You