Title (Indic)ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యా WorkNirnayam Year1991 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Balasubramaniam S.P. LyricsTeluguపల్లవి: ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ వియ్యాలతో.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం చరణం 1: తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం నా ఉదయమై వెలిగే ప్రియవరం అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ వియ్యాలతో.. అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో చరణం 2: వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం రా వెతుకుదాం రగిలే రసజగం అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో Englishpallavi: ā... ā... ā... ā... ā... ā... ā... ā... ā... ā... ā... ā... ĕbuḍĕbuḍĕbuḍani aḍigina vayasugu kaḽyāṇa yogaṁ ibuḍibuḍibuḍani ninu nanu kalibĕnu sannāyi rāgaṁ vachche vaiśhākhaṁ tĕchche vaibhogaṁ pĕḽḽī peraṁṭaṁ ŏḽḽo vaiguṁṭhaṁ vĕyyeḽḽa viyyālado.. pada pada padamani pilisina divi pada podāṁ padammo ĕda ĕda kalibina valabula harigatha sĕbudāṁ rāvammo vichche vayyāraṁ ichche vaiḍūryaṁ siggū siṁgāraṁ siṁde siṁdūraṁ vayyāri nĕyyālado aha.. ĕbuḍĕbuḍĕbuḍani aḍigina vayasugu kaḽyāṇa yogaṁ ibuḍibuḍibuḍani ninu nanu kalibĕnu sannāyi rāgaṁ saraṇaṁ 1: tiyyaṁdiṁchī tīrsanā ṛṇaṁ sĕyyaṁdiṁche tīramā baṁdhiṁcheddāṁ yavvanaṁ manaṁ paṁḍiṁcheddāṁ jīvanaṁ nava navamani paruvaṁ phaliṁche pariṇaya śhubhadaruṇaṁ kuva kuvamani kavanaṁ likhiṁche kulugula kaligidanaṁ nā udayamai vĕlige priyavaraṁ aha.. ĕbuḍĕbuḍĕbuḍani aḍigina vayasugu kaḽyāṇa yogaṁ ibuḍibuḍibuḍani ninu nanu kalibĕnu sannāyi rāgaṁ vachche vaiśhākhaṁ tĕchche vaibhogaṁ pĕḽḽī peraṁṭaṁ ŏḽḽo vaiguṁṭhaṁ vĕyyeḽḽa viyyālado.. aha.. pada pada padamani pilisina divi pada podāṁ padammo ĕda ĕda kalibina valabula harigatha sĕbudāṁ rāvammo saraṇaṁ 2: vaḍḍiṁchammā soyagaṁ sagaṁ ŏḍḍĕkkiṁche sāyamā sai aṁṭunnā tīyagā nijaṁ svargaṁ diṁche snehamā pĕdavula muḍi pĕḍadāṁ ĕdallo madanuḍi guḍi kaḍadāṁ vadalani jada kaḍadāṁ jadullo suḍibaḍi sukhabaḍadāṁ rā vĕdugudāṁ ragile rasajagaṁ aha.. ĕbuḍĕbuḍĕbuḍani aḍigina vayasugu kaḽyāṇa yogaṁ ibuḍibuḍibuḍani ninu nanu kalibĕnu sannāyi rāgaṁ vichche vayyāraṁ ichche vaiḍūryaṁ siggū siṁgāraṁ siṁde siṁdūraṁ vayyāri nĕyyālado aha.. ĕbuḍĕbuḍĕbuḍani aḍigina vayasugu kaḽyāṇa yogaṁ ibuḍibuḍibuḍani ninu nanu kalibĕnu sannāyi rāgaṁ aha.. pada pada padamani pilisina divi pada podāṁ padammo ĕda ĕda kalibina valabula harigatha sĕbudāṁ rāvammo