(॥పల్లవి॥)
నమామ్యహం మానవసింహం
ప్రమదాంక మహోబల నరసింహం
(॥నవ॥)
దానవదైత్య విదారణసింహం
నానాయుధకర నరసింహం
భూనభోంతరాపూరిత సింహం
ఆనన వహ్నిలయాంతక సింహం
(॥నవ॥)
ప్రళయ నృసింహం బహు ముఖ సింహం
సలలిత గరుడాచల సింహం
కులిశనఖర ముఖ ఘోషిత సింహం
తిలకిత బహురవి దీపిత సింహం
(॥నవ॥)
శాంత నృసింహం శౌర్య నృసింహం
సంతత కరుణాజయ సింహం
కాంతం శ్రీ వేంకటగిరి సింహం
చింతతఘన సంసిద్ధి నృసింహం
(||pallavi||)
namāmyahaṁ mānavasiṁhaṁ
pramadāṁka mahobala narasiṁhaṁ
(||nava||)
dānavadaitya vidāraṇasiṁhaṁ
nānāyudhagara narasiṁhaṁ
bhūnabhoṁtarābūrida siṁhaṁ
ānana vahnilayāṁtaga siṁhaṁ
(||nava||)
praḽaya nṛsiṁhaṁ bahu mukha siṁhaṁ
salalida garuḍāsala siṁhaṁ
kuliśhanakhara mukha ghoṣhida siṁhaṁ
tilagida bahuravi dībida siṁhaṁ
(||nava||)
śhāṁta nṛsiṁhaṁ śhaurya nṛsiṁhaṁ
saṁtada karuṇājaya siṁhaṁ
kāṁtaṁ śhrī veṁkaḍagiri siṁhaṁ
siṁtadaghana saṁsiddhi nṛsiṁhaṁ