Mamchini marasee vamchana nersee

మంచిని మరచీ వంచన నేర్చీ
Year
Language

పల్లవి:

మంచిని మరచీ ...వంచన నేర్చీ
మంచిని మరచీ ..వంచన నేర్చీ
నరుడే ఈనాడూ వానరుడైనాడూ ...వానరుడైనాడూ.....

మంచిని మరచీ ..వంచన నేర్చీ
నరుడే ఈనాడూ వానరుడైనాడూ ...వానరుడైనాడూ

చరణం 1:

చదువు తెలివి పెంచాడూ..చంద్రలోకం జయించాడూ
చదువు తెలివి పెంచాడూ..చంద్రలోకం జయించాడూ
నీతులు చెప్పి గోతులు తవ్వి ...పాతాళానికి జారాడూ
మెదడే పెరిగి హృదయం తరిగి...నరుడే ఈనాడూ వానరుడైనాడూ...
వానరుడైనాడూ ...ఓ..ఓ...ఓ..

చరణం 2:

అందరి చెమటా చిందించాడూ..సంపద ఎంతో పెంచాడూ
అందరి చెమటా చిందించాడూ..సంపద ఎంతో పెంచాడూ
పంపకమంటూ వచ్చేసరికి...అంతా తనదే అన్నాడూ
ధనమే హెచ్చి.. గుణమే చచ్చి...నరుడే ఈనాడూ వానరుడైనాడూ
వానరుడైనాడూ ..

pallavi:

maṁchini marasī ...vaṁchana nersī
maṁchini marasī ..vaṁchana nersī
naruḍe īnāḍū vānaruḍaināḍū ...vānaruḍaināḍū.....

maṁchini marasī ..vaṁchana nersī
naruḍe īnāḍū vānaruḍaināḍū ...vānaruḍaināḍū

saraṇaṁ 1:

saduvu tĕlivi pĕṁchāḍū..saṁdralogaṁ jayiṁchāḍū
saduvu tĕlivi pĕṁchāḍū..saṁdralogaṁ jayiṁchāḍū
nīdulu sĕppi godulu tavvi ...pādāḽānigi jārāḍū
mĕdaḍe pĕrigi hṛdayaṁ tarigi...naruḍe īnāḍū vānaruḍaināḍū...
vānaruḍaināḍū ...o..o...o..

saraṇaṁ 2:

aṁdari sĕmaḍā siṁdiṁchāḍū..saṁpada ĕṁto pĕṁchāḍū
aṁdari sĕmaḍā siṁdiṁchāḍū..saṁpada ĕṁto pĕṁchāḍū
paṁpagamaṁṭū vachchesarigi...aṁtā tanade annāḍū
dhaname hĕchchi.. guṇame sachchi...naruḍe īnāḍū vānaruḍaināḍū
vānaruḍaināḍū ..