Title (Indic)నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్& WorkMahathma Year2009 LanguageTelugu Credits Role Artist Music Vijay Antony Performer Kaasarla shyaam Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి నువ్వు లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదో కోరిక... నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి నువ్వు లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదో కోరిక చరణం 1: నల్ల నల్లాని నీ కురులు దువ్వి ... తెల్ల తెల్లాని మల్లెలు తురిమి... చేమంతి పూలు పెట్టుకోని.. నీ పైయ్యంత సెంటు పూసుకోని... ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతు ఉంటే... నిలువదాయే నా ప్రాణమే... నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి నువ్ లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదొ కోరిక చరణం 2: నీ చూపుల్లో ఉంది మత్తుసూది నా గుండెల్లొ గుచ్చుకున్నాది నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయెనమ్మనీ పైట నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి ఒక్కసారి తిరిగి చూడవే... నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి నువ్వు లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక నీ కళ్లు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదో కోరిక Englishpallavi: nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi nuvvu laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga nī kaḽḽu jūsī nī paḽlu jūsi kaligĕnamma edo koriga... nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi nuvvu laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga nī kaḽḽu jūsī nī paḽlu jūsi kaligĕnamma edo koriga saraṇaṁ 1: nalla nallāni nī kurulu duvvi ... tĕlla tĕllāni mallĕlu turimi... semaṁti pūlu pĕṭṭugoni.. nī paiyyaṁta sĕṁṭu pūsugoni... ŏḽlaṁta tippuguṁṭū vayyāraṁgā podu uṁṭe... niluvadāye nā prāṇame... nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi nuv laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga nī kaḽḽu jūsī nī paḽlu jūsi kaligĕnamma edŏ koriga saraṇaṁ 2: nī sūbullo uṁdi mattusūdi nā guṁḍĕllŏ guchchugunnādi nī māḍallo tubāgi tūḍa abba jāriboyĕnammanī paiḍa nī kŏṁgusāḍu aṁdālu sūsi nenu āgamaidi ŏkkasāri tirigi sūḍave... nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi nuvvu laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga nī kaḽlu jūsī nī paḽlu jūsi kaligĕnamma edo koriga