Maanushamu gaadu maṟi daivigamu gaani

మానుషము గాదు మఱి దైవికము గాని
Language

(॥పల్లవి॥)
మానుషము గాదు మఱి దైవికము గాని
రానున్నా అది రాకుమన్నఁ బోదు

(॥మాను॥)
అనుభవనకుఁ బ్రాప్తమైనది
తనకుఁదానె వచ్చి తగిలికాని పోదు

(॥మాను॥)
తిరువేంకటగిరిదేవుని-
కరుణచేతఁ గాని కలుష మింతయుఁ బోదు

(||pallavi||)
mānuṣhamu gādu maṟi daivigamu gāni
rānunnā adi rāgumannam̐ bodu

(||mānu||)
anubhavanagum̐ brāptamainadi
tanagum̐dānĕ vachchi tagiligāni podu

(||mānu||)
tiruveṁkaḍagiridevuni-
karuṇasedam̐ gāni kaluṣha miṁtayum̐ bodu