(॥పల్లవి॥)
మా జహిహి దుష్టమనాయితి
యోజయ తవ పదయుగామృతేన
(॥మాజ॥)
పరమాత్మన్ మమపామరచిత్తం
చిరం పాపం చికీర్షతి
కరుణానిధేర్యకారణబంధో
గురుతరాం కృపాం కురు మయి దేవ
(॥మాజ॥)
అంతర్యామి హరే మదాశా
సంతపఏవ సమేధతే
దాంతికరానంతగుణానిధే
భ్రాంతిం వారయ పావనచరిత
(॥మాజ॥)
నలినోదర మాం నానామోహా
విలసత్కృతీవ విమోహయ
కలిత శ్రీవెంకటనాథ త్వం
సలలితం ప్రసాదయ స్వామి
(||pallavi||)
mā jahihi duṣhṭamanāyidi
yojaya tava padayugāmṛtena
(||māja||)
paramātman mamabāmarasittaṁ
siraṁ pābaṁ sigīrṣhadi
karuṇānidheryagāraṇabaṁdho
gurudarāṁ kṛpāṁ kuru mayi deva
(||māja||)
aṁtaryāmi hare madāśhā
saṁtabaeva samedhade
dāṁtigarānaṁtaguṇānidhe
bhrāṁtiṁ vāraya pāvanasarida
(||māja||)
nalinodara māṁ nānāmohā
vilasatkṛtīva vimohaya
kalida śhrīvĕṁkaḍanātha tvaṁ
salalidaṁ prasādaya svāmi