Title (Indic)ఏ మహనీయసాధ్వి WorkLava Kusa Year1963 LanguageTelugu Credits Role Artist Music Ghantasala Performer Ghantasala Writer Ghantasala LyricsTeluguపల్లవి: ఏ మహనీయసాధ్వి జగదే..క పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్థుతిజేసిరో.... చరణం 1: అట్టి తల్లి, సీతా..మహిళా..శిరోమణిని దారుణ కానలవీచికంపగా నీమది ఎట్టులొప్పే... ఎటనేర్చితివీ కఠినత్వ మగ్రజా... అగ్రజా... Englishpallavi: e mahanīyasādhvi jagade..ka pavitrada brahma rudra sutrāmulu havyavāhanuḍu prasthudijesiro.... saraṇaṁ 1: aṭṭi talli, sīdā..mahiḽā..śhiromaṇini dāruṇa kānalavīsigaṁpagā nīmadi ĕṭṭulŏppe... ĕḍanersidivī kaṭhinatva magrajā... agrajā...