You are here

Raamanna raamudu

Title (Indic)
రామన్న రాముడు
Work
Year
Language
Credits
Role Artist
Music Ghantasala
Performer Raani
Susheela
Writer Kosaraaju

Lyrics

Telugu

పల్లవి:

రామన్న రాముడు కోదండరాముడు..శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా...

రామన్న రాముడు కోదండరాముడు..శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా

రామన్న రాముడు కోదండరాముడు
శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా

చరణం 1:

నెల మూడు వానలు కురిసేనురా...బంగారు పంటలు పండేనురా
నెల మూడు వానలు కురిసేనురా..బంగారు పంటలు పండేనురా
కష్టజీవుల వెతలు తీరేనురా..బీదా సాద బ్రతుకు మారేనురా

రామన్న రాముడు కోదండరాముడు...శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా

చరణం 2:

రామయ్య వంటి కొడుకు రావాలనే..సీతమ్మ వంటి బిడ్డకావాలనే
రామయ్య వంటి కొడుకు రావాలనే..సీతమ్మ వంటి బిడ్డకావాలనే
ఇల్లువాకిలి పరువు నిలపాలనే...చల్లంగా నూరేళ్లు వెలగాలనే

రామన్న రాముడు కోదండరాముడు...శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా

చరణం 3:

పేదతనము భూమిమీద ఉండబోదురా..భేదాలకిక మీద తావులేదురా
పేదతనము భూమిమీద ఉందబోదురా...భేదాలకిక మీద తావులేదురా
దొంగతోడు పోతు బాధ తొలగిపోవురా ..రామరాజ్యమాయె మనకు లోటురాదురా

రామన్న రాముడు కోదండరాముడు..శ్రీరామచంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా

న్యాయమ్ము పాలించి నడుపు వాడురా...ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
న్యాయమ్ము పాలించి నడుపు వాడురా...ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా
మునులందరిని గాచు మొనగాడురా...ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా

రామన్న రాముడు కోదండరాముడు...శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా...
రామన్న రాముడు కోదండరాముడు...శ్రీరామ చంద్రుడు వచ్చాడురా
హోయ్...సీతమ్మ తల్లితో వచ్చాడురా...హోయ్...

English

pallavi:

rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu..śhrīrāmasaṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā...

rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu..śhrīrāmasaṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā

rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu
śhrīrāma saṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā

saraṇaṁ 1:

nĕla mūḍu vānalu kurisenurā...baṁgāru paṁṭalu paṁḍenurā
nĕla mūḍu vānalu kurisenurā..baṁgāru paṁṭalu paṁḍenurā
kaṣhṭajīvula vĕdalu tīrenurā..bīdā sāda bradugu mārenurā

rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu...śhrīrāmasaṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā

saraṇaṁ 2:

rāmayya vaṁṭi kŏḍugu rāvālane..sīdamma vaṁṭi biḍḍagāvālane
rāmayya vaṁṭi kŏḍugu rāvālane..sīdamma vaṁṭi biḍḍagāvālane
illuvāgili paruvu nilabālane...sallaṁgā nūreḽlu vĕlagālane

rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu...śhrīrāma saṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā

saraṇaṁ 3:

pedadanamu bhūmimīda uṁḍabodurā..bhedālagiga mīda tāvuledurā
pedadanamu bhūmimīda uṁdabodurā...bhedālagiga mīda tāvuledurā
dŏṁgadoḍu podu bādha tŏlagibovurā ..rāmarājyamāyĕ managu loḍurādurā

rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu..śhrīrāmasaṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā

nyāyammu pāliṁchi naḍubu vāḍurā...dharmammu girigīsi nilubudāḍurā
nyāyammu pāliṁchi naḍubu vāḍurā...dharmammu girigīsi nilubudāḍurā
munulaṁdarini gāsu mŏnagāḍurā...muṁdugā sĕyyĕtti mŏkkudāmurā

rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu...śhrīrāma saṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā...
rāmanna rāmuḍu kodaṁḍarāmuḍu...śhrīrāma saṁdruḍu vachchāḍurā
hoy...sīdamma tallido vachchāḍurā...hoy...

Lyrics search