Title (Indic)ముసుగు వెయ్యొద్దు మనసు మీద WorkKhadgam Year2002 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Rakhveep Performer Smida Writer Suddaala ashok teja LyricsTeluguపల్లవి: ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద... చరణం 1: సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు... ముసుగు వెయ్యొద్దు మనసు మీద... వలలు వెయ్యొద్దు వయసు మీద.... హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో... చరణం 2: కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం... ముసుగు వెయ్యొద్దు మనసు మీద... వలలు వెయ్యొద్దు వయసు మీద.... .. Englishpallavi: musugu vĕyyŏddu manasu mīda valalu vĕyyŏddu vayasu mīda hey...musugu vĕyyŏddu manasu mīda valalu vĕyyŏddu vayasu mīda ĕgaranivvāli kurrāḽḽa rĕkkalni tūphānu vegālado ĕvari ānaṁdaṁ vāridaṁṭe ŏppugolerā anubhaviṁchaṁde tĕliyadaṁṭe tappu aṁṭārā manasu sĕppiṁde managu vedaṁ kādane vāre lerurā managu tosiṁde sesi sūddāṁ ĕvaru emaṁṭe eṁṭirā musugu vĕyyŏddu manasu mīda valalu vĕyyŏddu vayasu mīda... saraṇaṁ 1: sūryuḍainā sūbagalaḍā reyi sāḍunna rebuni sīgaḍainā ābagaladā vachche kalalni vaddani tirigibaḍadā kappagalarā uragalestunna āśhani devuḍainā sĕppagalaḍā samasyalanevi rāvani ĕnno aṁdālu svāgadistū kaḽḽamuṁduṁḍagā aṁdugoguṁḍa āgibodū usūrumaṁṭe ĕlā e uḍugu e duḍugu ī vĕnnakki tiragani parugu uṁḍadugā kaḍavaragu ī vayassunilāge karigibonīgu... musugu vĕyyŏddu manasu mīda... valalu vĕyyŏddu vayasu mīda.... hey...musugu vĕyyŏddu manasu mīda valalu vĕyyŏddu vayasu mīda ĕgaranivvāli kurrāḽḽa rĕkkalni tūphānu vegālado... saraṇaṁ 2: kŏṁta kālaṁ nelagŏchchāṁ adidhulai uṁḍi vĕllaga koḍalainā kŏṁpalainā evī sthirāsthi kādugā kāsta snehaṁ kāsta sahanaṁ paṁchugovachchu hāyigā aṁtagannā sŏṁtamaṁṭū prabaṁchabaḍaṁlo ledugā ninnalemainā gurdugŏste tībi anibiṁchanī unnagŏnnāḽḽu guṁḍĕ niṁḍā saradālu paṁḍiṁchanī nuvvĕvaro nenĕvaro ī kṣhaṇāna kalisi naḍisāṁ sāvāsaṁ saṁtoṣhaṁ ivi aṁdiṁchi aṁdarilo navvu niṁpudāṁ... musugu vĕyyŏddu manasu mīda... valalu vĕyyŏddu vayasu mīda.... ..