Title (Indic)అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మ WorkKhadgam Year2002 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Rakhveep Performer K.S. Chitra Writer Suddaala ashok teja LyricsTeluguపల్లవి: అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే ఇహ మెల్లగ మెల్లగ యదలోన చిరు గిల్లుడు షురువాయే అరె చెక్కిలి గిలి గిలిగింతాయే ఈ తిక్కగాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయ వలన.. ఆ.. తాన్న దీన్నా తాన్న తన్నిన్నారే తళాంగు తక్కధిన్నా... అరె చరణం 1: బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటడే లేలేత నడుము లోని మడత తన ముద్దుకై వేచి వున్నదే ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తలవారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేల మీద మల్లెలన్ని తన నవ్వుల్లో కుమ్మరిస్తడే చరణం 2: పేరే పలుకుతుంటే చాలు నా పెదవే తియ్యగవుతదే తన చూపే తాకుతుంటే నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే మెరిసే మెరుపల్లే వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే యదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరి ఆగిపోతదే Englishpallavi: aha allari allari sūbulado ŏga gillari mŏdalāye iha mĕllaga mĕllaga yadalona siru gilluḍu ṣhuruvāye arĕ sĕkkili gili giligiṁtāye ī tikkagāli valana mari ukkiri bikkiri ayiboye ī rādiri daya valana.. ā.. tānna dīnnā tānna tanninnāre taḽāṁgu takkadhinnā... arĕ saraṇaṁ 1: bugge nimuruguṁṭe nāgu arĕ mŏḍimai taguluduṁṭaḍe leleda naḍumu loni maḍada tana muddugai vesi vunnade innāḽḽa nā ĕduru sūbulannī tana talavāru kaḽḽalona sikkugunnave mŏttaṁ nela mīda mallĕlanni tana navvullo kummaristaḍe saraṇaṁ 2: pere paluguduṁṭe sālu nā pĕdave tiyyagavudade tana sūbe tāguduṁṭe nannu abba nā manasu pachchigavudade mĕrise mĕruballe vāḍŏste amma nā guṁḍĕlona piḍugu paḍuduṁṭade yadabai ŏkkasāri hattuguṁṭe iga nā ūbiri āgibodade