Hari rasamavihaari sa tu

హరి రసమవిహారి స తు
Language

(॥పల్లవి॥)
హరి రసమవిహారి స తు
సరసోఽయం మమ శ్రమసంహారీ

(॥హరి॥)
దయానివృతతనుధారీ సం
శయాతిశయసంచారీ
కయా ప్యజితవికారీ
క్రియావిముఖ కృపాణధారీ

(॥హరి॥)
సదా మిథ్యాజ్ఞానీ స తు
మదాలి మతాభిమానీ
తదాశ్రితసంధానీ స తు
తదా తదా చింతాశయనాని

(॥హరి॥)
పరామృతం సంపాదీ
స్థిరానందాస్వేదీ
వరాలాపవివాదీ శ్రీ
తిరువేంకటగిరి దివ్యవినోదీ

(||pallavi||)
hari rasamavihāri sa tu
saraso'yaṁ mama śhramasaṁhārī

(||hari||)
dayānivṛtadanudhārī saṁ
śhayādiśhayasaṁchārī
kayā pyajidavigārī
kriyāvimukha kṛpāṇadhārī

(||hari||)
sadā mithyājñānī sa tu
madāli madābhimānī
tadāśhridasaṁdhānī sa tu
tadā tadā siṁtāśhayanāni

(||hari||)
parāmṛtaṁ saṁpādī
sthirānaṁdāsvedī
varālābavivādī śhrī
tiruveṁkaḍagiri divyavinodī