Title (Indic)యమునా తీరాన రాధ మదిలోన WorkGauravam Year1970 LanguageTelugu Credits Role Artist Music Em.es. vishvanaathan Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Raajashree LyricsTeluguపల్లవి: యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమ కథా.... కొసరి పాడేటి కోరి వలచేటి మనసు నీది కదా.. చరణం 1: హృదయం తెలుపు ఊహలలో.. రాగం నిలుపు ఆశలలో.. తేనెల తేటల తీయని భావన ఊరెను నా మనసులో.. చరణం 2: ఎదలో తలపే వణికెనులే అధరం మధురం చిలికెనులే రాధా హృదయం మాధవ నిలయం చరణం 3: మనసే నేడు వెనుకాడే హృదయం విరిసి కదలాడే లోలో భయము తొణికేనే ఎదలో సుఖము విరిసేనే పందిరిలో నిను పొందెద ఆ దినం.. ఆ దినమే పండుగ Englishpallavi: yamunā tīrāna rādha madilona kṛṣhṇuni prema kathā.... kŏsari pāḍeḍi kori valaseḍi manasu nīdi kadā.. saraṇaṁ 1: hṛdayaṁ tĕlubu ūhalalo.. rāgaṁ nilubu āśhalalo.. tenĕla teḍala tīyani bhāvana ūrĕnu nā manasulo.. saraṇaṁ 2: ĕdalo talabe vaṇigĕnule adharaṁ madhuraṁ siligĕnule rādhā hṛdayaṁ mādhava nilayaṁ saraṇaṁ 3: manase neḍu vĕnugāḍe hṛdayaṁ virisi kadalāḍe lolo bhayamu tŏṇigene ĕdalo sukhamu virisene paṁdirilo ninu pŏṁdĕda ā dinaṁ.. ā diname paṁḍuga