Emta ledu lele maa yimtigi raavayya neevu

ఎంత లేదు లేలే మా యింటికి రావయ్య నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత లేదు లేలే మా యింటికి రావయ్య నీవు
చింతలెల్లఁ బాయ నీకుఁ జెప్పేఁగాని బుద్దులు

(॥ఎంత॥)
చేసూటి నాపె నీకు జెప్పినట్టెల్లాఁ జేసేవు
చేసుకొంటి బాస లాచెలికి నీకు
యేసతులు చెనకిన నిట్టే నేమము చూపేవు
వాసుకొన్నపత్రాలా వనితకు నీకును

(॥ఎంత॥)
వోడక మాటాడితేను వున్నాఁడవు మోనముతో
ఆడుకోన్నమాటలా ఆపెకు నీకు
యీడుజో డై యేపొద్దు ఇల్లువాయకున్నాఎడవు
వొడఎగట్టినదూలమా వువిదకు నీకును

(॥ఎంత॥)
ముట్టి నే నిన్నుఁ గూడితే మోము చూచితివాపెను
కట్టినదే కంకణమా కాంత నీకును
అట్టె శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
పట్టినదే పంతమా పడఁతి నీకును

(||pallavi||)
ĕṁta ledu lele mā yiṁṭigi rāvayya nīvu
siṁtalĕllam̐ bāya nīgum̐ jĕppem̐gāni buddulu

(||ĕṁta||)
sesūḍi nābĕ nīgu jĕppinaṭṭĕllām̐ jesevu
sesugŏṁṭi bāsa lāsĕligi nīgu
yesadulu sĕnagina niṭṭe nemamu sūbevu
vāsugŏnnabatrālā vanidagu nīgunu

(||ĕṁta||)
voḍaga māḍāḍidenu vunnām̐ḍavu monamudo
āḍugonnamāḍalā ābĕgu nīgu
yīḍujo ḍai yebŏddu illuvāyagunnǣḍavu
vŏḍægaṭṭinadūlamā vuvidagu nīgunu

(||ĕṁta||)
muṭṭi ne ninnum̐ gūḍide momu sūsidivābĕnu
kaṭṭinade kaṁkaṇamā kāṁta nīgunu
aṭṭĕ śhrīveṁkaḍeśha alamel‌maṁgabadivi
paṭṭinade paṁtamā paḍam̐ti nīgunu