ఎక్కడ పరాకు నీకు యేమి సేసేవు
(॥పల్లవి॥)
ఎక్కడ పరాకు నీకు యేమి సేసేవు
తక్కక నీకుఁగానే తమకింపుచున్నది
(॥ఎక్క॥)
జలజాక్షివదనము చక్క నీవు చడవయ్య
మలసి పదవులెత్తి వఁటాగవ
తలిరుజేతు లా పగుబ్బలప వెపవయ్య
కలికి యపటనుండి కాచుకున్నది
(॥ఎక్క॥)
కొనగోరఁట నా పచే కొప వెటిపంచుకోవయ్య
ననుపనఁజిరునవ్వవ
కనుఁగొని పచంద్రగావిచీర గటపవయ్య
పనివడి ప బత్తిఁగాచుకున్నది
(॥ఎక్క॥)
కలిసి ప నురాన గక్కనఁగట్టుకోవయ్య
పిలిచి పప శాచ వెటపవ
యెలమి శ్రీవేంకటేశ యేలితి విన్నిటా నీవు
అల మేలుమంగ నీకు నదె కాచుకున్నది
(||pallavi||)
ĕkkaḍa parāgu nīgu yemi sesevu
takkaga nīgum̐gāne tamagiṁpusunnadi
(||ĕkka||)
jalajākṣhivadanamu sakka nīvu saḍavayya
malasi padavulĕtti vam̐ṭāgava
talirujedu lā pagubbalaba vĕbavayya
kaligi yabaḍanuṁḍi kāsugunnadi
(||ĕkka||)
kŏnagoram̐ṭa nā pase kŏba vĕḍibaṁchugovayya
nanubanam̐jirunavvava
kanum̐gŏni pasaṁdragāvisīra gaḍabavayya
panivaḍi pa battim̐gāsugunnadi
(||ĕkka||)
kalisi pa nurāna gakkanam̐gaṭṭugovayya
pilisi paba śhāsa vĕḍabava
yĕlami śhrīveṁkaḍeśha yelidi vinniḍā nīvu
ala melumaṁga nīgu nadĕ kāsugunnadi