Title (Indic)కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ WorkBatasari Year1961 LanguageTelugu Credits Role Artist Music Maastar venu Performer Jikki Performer Bhaanumadi Writer Seeniyar Writer Samudraala LyricsTeluguపల్లవి: కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని తలపులున్నవి కొన్ని చరణం 1: సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే పెను చీకటినేల సృజించే చరణం 2: వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం... Englishpallavi: kanulagu dosi sedigaṁdani ĕṁḍamāvulunnay soyagamuṁḍi sukhamu nosani bradugulunnavi kŏnni kanulagu dosi sedigaṁdani ĕṁḍamāvulunnay soyagamuṁḍi sukhamu nosani bradugulunnavi kŏnni bhūmijaniṁchi āgali kŏdagani phalamulunnavi kŏnni bhūmijaniṁchi āgali kŏdagani phalamulunnavi kŏnni manasuna niṁḍi palugagarāni talabulunnavi kŏnni talabulunnavi kŏnni saraṇaṁ 1: sṛṣhṭi sesinadi devuḍaina mari nāśhamu nela sṛjiṁche palugu nŏsaginadi devuḍaina mari mūgalanela sṛjiṁche kanula nŏsaginadi devuḍaina mari aṁdhulanela sṛjiṁche kanula nŏsaginadi devuḍaina mari aṁdhulanela sṛjiṁche vĕlugunichchinadi devuḍaina mari sīgaḍinela sṛjiṁche pĕnu sīgaḍinela sṛjiṁche saraṇaṁ 2: veda śhāstramulu sadivinavāre ĕrugaru sṛṣhṭi vilāsaṁ veda śhāstramulu sadivinavāre ĕrugaru sṛṣhṭi vilāsaṁ albabuddido jñānadādane salubagu parihāsaṁ … salubagu parihāsaṁ bradugaṁtā palu praśhnalamayamai bradugunu janasamudāyaṁ badulu kosamai vĕdaguḍamāni braduguḍaye nyāyaṁ bradugaṁtā palu praśhnalamayamai bradugunu janasamudāyaṁ badulu kosamai vĕdaguḍamāni braduguḍaye nyāyaṁ...