Title (Indic)కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై WorkBatasari Year1961 LanguageTelugu Credits Role Artist Music Maastar venu Performer Bhaanumadi Writer Seeniyar Writer Samudraala LyricsTeluguపల్లవి: ఉపకార చింతే నేరమా కరుణే నిషేధమా నీలాపనిందలే ఈ లోక నైజమా న్యాయమే కానగ జాలరా కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు చరణం 1: పాముల కన్నులతో కనేరా పరుల.. ఆ ఆ ఆ... పాలను పోసిన చేతినే కరచేరా నీడనొసంగిన వారికే కీడు చేసేరా న్యాయమే కానగజాలరా కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు చరణం 2: నా మనసు నడత ఎరిగినవారే అపవాదు వేసినా. నమ్మేరా పెదవారు నా మాట న్యాయమే కానగజాలరా కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు Englishpallavi: ubagāra siṁte neramā karuṇe niṣhedhamā nīlābaniṁdale ī loga naijamā nyāyame kānaga jālarā kanerā kāmāṁdhulai manerā unmādulai anerā ī tīrunā ī logulu kanerā kāmāṁdhulai manerā unmādulai anerā ī tīrunā ī logulu saraṇaṁ 1: pāmula kannulado kanerā parula.. ā ā ā... pālanu posina sedine karaserā nīḍanŏsaṁgina vārige kīḍu seserā nyāyame kānagajālarā kanerā kāmāṁdhulai manerā unmādulai anerā ī tīrunā ī logulu saraṇaṁ 2: nā manasu naḍada ĕriginavāre abavādu vesinā. nammerā pĕdavāru nā māḍa nyāyame kānagajālarā kanerā kāmāṁdhulai manerā unmādulai anerā ī tīrunā ī logulu kanerā kāmāṁdhulai manerā unmādulai anerā ī tīrunā ī logulu