అరవిరి బాగుల యతివ నీ వవుదువే
(॥పల్లవి॥)
అరవిరి బాగుల యతివ నీ వవుదువే
సొరిది నీ వొయ్యారాలు చూడఁ గొత్తలాయనే
(॥అర॥)
నిదుర కన్నులతోడి నివ్వెరగులు
చెదరుఁ గురుల చిమ్మఁజీఁకటులు
వెదచల్లు నవ్వుల వెన్నెలలు
తుదకెక్కి రతి గఱుతులు నీ కొనరెనే
(॥అర॥)
పచ్చిదేరేటి చెక్కులపై చెమటలు
ముచ్చటలాడుకొనేటి మోవివాడులు
కొచ్చి కొచ్చి సొలసేటి కొనచూపులు
అచ్చముగ నీమేని కన్నియు నమరెనే
(॥నీచేఁత॥)
ముప్పిరి సమరతుల మోముకళలు
కుప్పుగా రాలేటి కొప్పువిరులు
సన్నలు సేయనా మోవి చవులు నేఁ జూపగా
కన్నులారా నీవేరీతిఁ గంటివోకాని
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవునిన్నుఁ జూచి కృప యెంత నించితివోకాని
(||pallavi||)
araviri bāgula yadiva nī vavuduve
sŏridi nī vŏyyārālu sūḍam̐ gŏttalāyane
(||ara||)
nidura kannuladoḍi nivvĕragulu
sĕdarum̐ gurula simmam̐jīm̐kaḍulu
vĕdasallu navvula vĕnnĕlalu
tudagĕkki radi gaṟudulu nī kŏnarĕne
(||ara||)
pachchidereḍi sĕkkulabai sĕmaḍalu
muchchaḍalāḍugŏneḍi movivāḍulu
kŏchchi kŏchchi sŏlaseḍi kŏnasūbulu
achchamuga nīmeni kanniyu namarĕne
(||nīsem̐ta||)
muppiri samaradula momugaḽalu
kuppugā rāleḍi kŏppuvirulu
sannalu seyanā movi savulu nem̐ jūbagā
kannulārā nīverīdim̐ gaṁṭivogāni
yinniḍā śhrīveṁkaḍeśha yelidivi nannu nīvuninnum̐ jūsi kṛpa yĕṁta niṁchidivogāni