Title (Indic)నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది WorkAradhana Year1976 LanguageTelugu Credits Role Artist Music Es. hanumamtaraavu Performer S. Janaki Performer Mohammad Rafi Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: నేడే ..తెలిసింది.. ఈనాడే తెలిసింది నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే...ఏ... కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది తీయని పాటకు ప్రాణం వస్తే ...ఏ... తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది చరణం 1: ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని అది వలచే దొకసారే ననీ ...ఆ వలపే విడిపో లేనిదనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది... చరణం 2: ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ... ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ... మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని శిలలకైన ఆ గానం... పులకింతలు కలిగించేననీ శిలలకైన ఆ గానం ...పులకింతలు కలిగించేననీ అది జతగా నను చేరాలని ..నా బ్రతుకే శృతి చేయాలని నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ... తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది... నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది.. Englishpallavi: neḍe ..tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi kammani kalage rūbaṁ vaste...e... kammani kalage rūbaṁ vaste .. adi nīlāge uṁṭuṁdanī neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi tīyani pāḍagu prāṇaṁ vaste ...e... tīyani pāḍagu prāṇaṁ vaste .. adi nīlāge uṁṭuṁdanī neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi saraṇaṁ 1: iṁta maṁchi rūbānigi .. aṁta maṁchi manasuṁṭuṁdani iṁta maṁchi rūbānigi .. aṁta maṁchi manasuṁṭuṁdani ā manasuna aṁtarālagu tāvannadi lene ledani ā manasuna aṁtarālagu tāvannadi lene ledani adi valase dŏgasāre nanī ...ā valabe viḍibo lenidanī neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi... saraṇaṁ 2: ām̐......ā...ā...ā....ā..ā... ām̐......ā...ā...ā....ā..ā... mārumūla pallĕlona ..madhura gānamudayiṁchenani mārumūla pallĕlona ..madhura gānamudayiṁchenani śhilalagaina ā gānaṁ... pulagiṁtalu kaligiṁchenanī śhilalagaina ā gānaṁ ...pulagiṁtalu kaligiṁchenanī adi jadagā nanu serālani ..nā braduge śhṛti seyālani neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi kammani kalage rūbaṁ vaste .. adi nīlāge uṁṭuṁdanī neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi ... tīyani pāḍagu prāṇaṁ vaste .. adi nīlāge uṁṭuṁdanī neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi... neḍe tĕlisiṁdi.. īnāḍe tĕlisiṁdi..