Title (Indic)నా మది నిన్ను పిలిచింది గానమై... WorkAradhana Year1976 LanguageTelugu Credits Role Artist Music Es. hanumamtaraavu Performer Mohammad Rafi Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా... నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ||2|| చరణం 1: ఎవ్వరివో నీవు నే నెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను ||2|| తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల రూపమై చరణం 2: ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగబాధ ఎందాక దాచేను ||2|| వేచిన మదినే వెలిగింప రావే ఆరని అనురాగ దీపమై Englishpallavi: o priyadamā... o priyadamā...priyadamā... nā madi ninnu pilisiṁdi gānamai veṇu gānamai nā prāṇamai ||2|| saraṇaṁ 1: ĕvvarivo nīvu ne nĕrugalenu e peruna ninnu ne piluvagalanu ||2|| talabulalone nilisevu nīve tŏlagari mĕrubula rūbamai saraṇaṁ 2: ĕnni yugālani nī kŏragu vesenu ī mūgabādha ĕṁdāga dāsenu ||2|| vesina madine vĕligiṁpa rāve ārani anurāga dībamai