Title (Indic)తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము WorkAntastulu Year1965 LanguageTelugu Credits Role Artist Music K.V. Mahadevan Performer Susheela Performer Ghantasala Writer Acharya Athreya LyricsTeluguపల్లవి: తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము తెల్లచీర కట్టుకున్నదెవరికోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము తెల్లచీర కట్టుకున్నదెవరికోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము... తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా కల్లకపటమెరుగని మనసు కోసము తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా కల్లకపటమెరుగని మనసు కోసము మనసులోని చల్లని మమత కోసము చరణం 1: దాచుకున్న మమతలన్ని ఎవరికోసము దాపరిక౦ ఎరుగని మనిషి కోసము దాచుకున్న మమతలన్ని ఎవరికోసము దాపరిక౦ ఎరుగని మనిషి కోసము దాగని యవ్వన౦ ఎవరి కోసము దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము తెల్లచీర కట్టుకున్నదెవరికోసము కల్లకపటమెరుగని మనసు కోసము మనసులోని చల్లని మమత కోసము చరణం 2: పొద్ద౦తా కలవరి౦త ఎవరికోసము నిద్దురైన రానీని నీ కోసము ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ నీవు నన్ను చేరదీసిన౦దుకోసము ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ నీవు నన్ను చేరదీసిన౦దుకోసము నేల మీద ఒక్కరై సాగిపోదము ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ.. తెల్లచీర కట్టుకున్నదెవరికోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా కల్లకపటమెరుగని మనసు కోసము మనసులోని చల్లని మమత కోసము Englishpallavi: tĕllasīra kaṭṭugunnadi ĕvari kosamu mallĕbūlu pĕṭṭugunnadi ĕvari kosamu tĕllasīra kaṭṭugunnadĕvarigosamu mallĕbūlu pĕṭṭugunnadĕvarigosamu tĕllasīra kaṭṭugunnadĕvarigosamu mallĕbūlu pĕṭṭugunnadĕvarigosamu... tĕlla sīra kaṭṭina mallĕbūlu pĕṭṭinā kallagabaḍamĕrugani manasu kosamu tĕlla sīra kaṭṭina mallĕbūlu pĕṭṭinā kallagabaḍamĕrugani manasu kosamu manasuloni sallani mamada kosamu saraṇaṁ 1: dāsugunna mamadalanni ĕvarigosamu dābariga౦ ĕrugani maniṣhi kosamu dāsugunna mamadalanni ĕvarigosamu dābariga౦ ĕrugani maniṣhi kosamu dāgani yavvana౦ ĕvari kosamu dāsuguni elugune priyuni kosamu tĕllasīra kaṭṭugunnadĕvarigosamu kallagabaḍamĕrugani manasu kosamu manasuloni sallani mamada kosamu saraṇaṁ 2: pŏdda౦tā kalavari౦ta ĕvarigosamu nidduraina rānīni nī kosamu ni౦gi nela kalasinadi ĕ౦dugosamū nīvu nannu seradīsina౦dugosamu ni౦gi nela kalasinadi ĕ౦dugosamū nīvu nannu seradīsina౦dugosamu nela mīda ŏkkarai sāgibodamu ni౦gilona sukkalai nilisibodamū.. tĕllasīra kaṭṭugunnadĕvarigosamu mallĕbūlu pĕṭṭugunnadĕvarigosamu tĕlla sīra kaṭṭina mallĕbūlu pĕṭṭinā kallagabaḍamĕrugani manasu kosamu manasuloni sallani mamada kosamu