Title (Indic)నువ్వంటే నాకెందుకో ఇంత ఇది WorkAntastulu Year1965 LanguageTelugu Credits Role Artist Music K.V. Mahadevan Performer Susheela Performer Ghantasala Writer Acharya Athreya LyricsTeluguపల్లవి: నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది.. నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది... నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది.. నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది... నువ్వన్నా నాకెందుకో అదే ఇది.. నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది... చరణం 1: తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది.. నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది... చరణం 2: వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణూణువున పొంగినది.. వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణూణువున పొంగినది.. నీకిచ్చేవరకు నిలువలేనన్నది ...ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది నీకిచ్చేవరకు నిలువలేనన్నది ...ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది... Englishpallavi: nuvvaṁṭe nāgĕṁdugo ...iṁta idi..iṁta idi..iṁta idi.. nuvvannā nāgĕṁdugo ade idi..ade idi..ade idi... nuvvaṁṭe nāgĕṁdugo ...iṁta idi.. nuvvaṁṭe nāgĕṁdugo ...iṁta idi..iṁta idi..iṁta idi... nuvvannā nāgĕṁdugo ade idi.. nuvvannā nāgĕṁdugo ade idi..ade idi..ade idi... saraṇaṁ 1: tŏlināḍu edola mŏdalainadi..ī..ā reyi niduraṁtā kalalayinadi tŏlināḍu edola mŏdalainadi..ī..ā reyi niduraṁtā kalalayinadi marunāḍu manasaṁta tānayinadi ...ā idi edo iddarigi tĕliyagunnadi marunāḍu manasaṁta tānayinadi ...ā idi edo iddarigi tĕliyagunnadi nuvvaṁṭe nāgĕṁdugo ...iṁta idi.. nuvvannā nāgĕṁdugo ade idi..ade idi..ade idi... saraṇaṁ 2: vayasulo pāgānigi vachchinadi... tanuvulo aṇūṇuvuna pŏṁginadi.. vayasulo pāgānigi vachchinadi... tanuvulo aṇūṇuvuna pŏṁginadi.. nīgichchevaragu niluvalenannadi ...urigiurigi nī ŏḍilo ŏdiginadi nīgichchevaragu niluvalenannadi ...urigiurigi nī ŏḍilo ŏdiginadi nuvvaṁṭe nāgĕṁdugo ...iṁta idi..iṁta idi..iṁta idi nuvvannā nāgĕṁdugo ade idi..ade idi..ade idi...