Title (Indic)ఆతఁ డదె నిలుచున్నాఁ డండకు బిలుచుకోవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డదె నిలుచున్నాఁ డండకు బిలుచుకోవే నాతులకుఁ బతితోడి ననుపులే మేలు (॥ఆతఁ॥) తెగరానిచోటులకు తియ్యనిమాటలే మేలు మొగదానికిరైన య(యె?)డ మొక్కులే మేలు తగవు దప్పనియందు తాలిములే మేలు వెగటేల పతికిఁక వీడె మియ్యవే (॥ఆతఁ॥) యెదురాడరానిచోట నియ్యకొనుటే మేలు వదలనిపొందులకు వాడికే మేలు చెదరవి యాసలైతే సిగ్గులువడుటే మేలు పదరకిట్టె పతికిఁ బాదాలొత్తవే (॥ఆతఁ॥) గుట్టు విడువనిచోట కూడియుండుటే మేలు మట్టుమీరరానిచోట మచ్చికే మేలు నెట్టన నలమేల్మంగ నీకు నిన్నిటామేలు యిట్టె శ్రీవేంకటేశు కితవుతోఁ గూడవే English(||pallavi||) ādam̐ ḍadĕ nilusunnām̐ ḍaṁḍagu bilusugove nādulagum̐ badidoḍi nanubule melu (||ādam̐||) tĕgarānisoḍulagu tiyyanimāḍale melu mŏgadānigiraina ya(yĕ?)ḍa mŏkkule melu tagavu dappaniyaṁdu tālimule melu vĕgaḍela padigim̐ka vīḍĕ miyyave (||ādam̐||) yĕdurāḍarānisoḍa niyyagŏnuḍe melu vadalanibŏṁdulagu vāḍige melu sĕdaravi yāsalaide sigguluvaḍuḍe melu padaragiṭṭĕ padigim̐ bādālŏttave (||ādam̐||) guṭṭu viḍuvanisoḍa kūḍiyuṁḍuḍe melu maṭṭumīrarānisoḍa machchige melu nĕṭṭana nalamelmaṁga nīgu ninniḍāmelu yiṭṭĕ śhrīveṁkaḍeśhu kidavudom̐ gūḍave