Title (Indic)ఆపె యెరుఁగును నీ వన్నియూ నెరుంగుదువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె యెరుఁగును నీ వన్నియూ నెరుంగుదువు రేపు మాపు నే నెచ్చరించేనా విభుఁడ (॥ఆప॥) చిలుకచే మాఁటలు చెప్పెంప్పి మరు చిలుకలపాలుగఁ జేయ నేల కల గని లేచి లేకలు వ్రాసి కాఁ కలఁ బొరలుచునె నీకడ కంపెఁ జెలియా (॥ఆప॥) కడువేగ ముదుర వుంగరమె యంపి మరు కడివోని బాణాలఁ గాఁచ నేల బడి బడి విరహనఁ బడలేక మా పడఁతి నీకుఁ జిత్తరుపట మంపె నిదివో (॥ఆప॥) విందువలెఁ గప్పురపు విడె మిచ్చి గో విందుఁడ వయిన శ్రీవెంకటనాథ కందు లేనివేడుక నాకందుకొని నీ కందువ లంటి కూడెఁ గాంతయు నిన్నిపుడూ English(||pallavi||) ābĕ yĕrum̐gunu nī vanniyū nĕruṁguduvu rebu mābu ne nĕchchariṁchenā vibhum̐ḍa (||āba||) silugase mām̐ṭalu sĕppĕṁppi maru silugalabālugam̐ jeya nela kala gani lesi legalu vrāsi kām̐ kalam̐ bŏralusunĕ nīgaḍa kaṁpĕm̐ jĕliyā (||āba||) kaḍuvega mudura vuṁgaramĕ yaṁpi maru kaḍivoni bāṇālam̐ gām̐sa nela baḍi baḍi virahanam̐ baḍalega mā paḍam̐ti nīgum̐ jittarubaḍa maṁpĕ nidivo (||āba||) viṁduvalĕm̐ gappurabu viḍĕ michchi go viṁdum̐ḍa vayina śhrīvĕṁkaḍanātha kaṁdu leniveḍuga nāgaṁdugŏni nī kaṁduva laṁṭi kūḍĕm̐ gāṁtayu ninnibuḍū