Amdaala pasibaaba ..amdarigi kanubaaba

అందాల పసిపాప ..అందరికి కనుపాప
Year
Language

పల్లవి:

అందాల పసిపాప.. అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కథలెన్నో చెపుతాలే.. కలలన్ని నీవేలే..
అందాల పసిపాప.. అందరికి కనుపాప

చరణం 1:

మీ నాన్న వస్తున్నారు ఏమేమో తెస్తున్నారు
మీ నాన్న వస్తున్నారు ఏమేమో తెస్తున్నారు
వంశం నిలిపే తొలి కాన్పువని
వంశం నిలిపే తొలి కాన్పువని.. గారబాలే కురిపించేరు
అందాల పసిపాప.. అందరికి కనుపాప

చరణం 2:

మా ఇద్దరి ముద్దుల రాజా.. నా మదిలో పూసిన రోజా
మా ఇద్దరి ముద్దుల రాజా.. నా మదిలొ పూసిన రోజా
ఇంతై అంతై ఎంతో చదివి.. ఇంతై అంతై ఎంతో చదివి
నీ వన్నిట నాన్నను మించాలి..
అందాల పసిపాప.. అందరికి కనుపాప

చరణం 3:

అల్లుడవని మీ మామయ్య పిల్లనుగిని నీకిస్తాడు
అల్లుడవని మీ మామయ్య పిల్లనుగని నీకిస్తాడు
రవ్వలవంటి నీ పిల్లలను
రవ్వలవంటి నీ పిల్లలను.. అమ్మను నేనై ఆడిస్తాను

అందాల పసిపాప.. అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కథలెన్నో చెపుతాలే.. కలలన్ని నీవేలే
లల లాలి లలలి లల లాలి లలలాలి
లల లాలి లలలాలి

pallavi:

aṁdāla pasibāba.. aṁdarigi kanubāba
bajjorā bujjāyi kathalĕnno sĕbudāle.. kalalanni nīvele..
aṁdāla pasibāba.. aṁdarigi kanubāba

saraṇaṁ 1:

mī nānna vastunnāru ememo tĕstunnāru
mī nānna vastunnāru ememo tĕstunnāru
vaṁśhaṁ nilibe tŏli kānpuvani
vaṁśhaṁ nilibe tŏli kānpuvani.. gārabāle kuribiṁcheru
aṁdāla pasibāba.. aṁdarigi kanubāba

saraṇaṁ 2:

mā iddari muddula rājā.. nā madilo pūsina rojā
mā iddari muddula rājā.. nā madilŏ pūsina rojā
iṁtai aṁtai ĕṁto sadivi.. iṁtai aṁtai ĕṁto sadivi
nī vanniḍa nānnanu miṁchāli..
aṁdāla pasibāba.. aṁdarigi kanubāba

saraṇaṁ 3:

alluḍavani mī māmayya pillanugini nīgistāḍu
alluḍavani mī māmayya pillanugani nīgistāḍu
ravvalavaṁṭi nī pillalanu
ravvalavaṁṭi nī pillalanu.. ammanu nenai āḍistānu

aṁdāla pasibāba.. aṁdarigi kanubāba
bajjorā bujjāyi kathalĕnno sĕbudāle.. kalalanni nīvele
lala lāli lalali lala lāli lalalāli
lala lāli lalalāli