అంబుజాక్ష నవెూ ప్రహ్లాదవరద పీ
(॥పల్లవి॥)
అంబుజాక్ష నవెూ ప్రహ్లాదవరద పీ-
తాంబరధర ప్రహ్లాదవరద
(॥॥)
హరివేషావతార ప్రహ్లాద వరద
హరి(ర) విరించినుత ప్రహ్లాద వరద
అరిదానవాంతక ప్రహ్లాద వరద
పరమపురుష నమో ప్రహ్లాద వరద
(॥॥)
అమితగుణాకర ప్రహ్లాద వరద
అమరవందిత ప్రహ్లాద వరద
అమృతమయరూప ప్రహ్లాద వరద
ప్రమదాంక నమో ప్రహ్లాద వరద
(॥॥)
అహిరాజశయన ప్రహ్లాద వరద
అహోబలేశ ప్రహ్లాద వరద
సహజ శ్రీవేంకటాచలనివాస నిత్య
బహురవితేజ నమో ప్రహ్లాద వరద
(||pallavi||)
aṁbujākṣha navĕూ prahlādavarada pī-
tāṁbaradhara prahlādavarada
(||||)
hariveṣhāvadāra prahlāda varada
hari(ra) viriṁchinuda prahlāda varada
aridānavāṁtaga prahlāda varada
paramaburuṣha namo prahlāda varada
(||||)
amidaguṇāgara prahlāda varada
amaravaṁdida prahlāda varada
amṛtamayarūba prahlāda varada
pramadāṁka namo prahlāda varada
(||||)
ahirājaśhayana prahlāda varada
ahobaleśha prahlāda varada
sahaja śhrīveṁkaḍāsalanivāsa nitya
bahuravideja namo prahlāda varada