Alagalu teerina kannulu emane priyaa

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
Year
Language

పల్లవి:

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఆ...ఆ...ఆ..ఆ..
ఆ...ఆ...ఆ..ఆ..
ఆ...ఆ...ఆ..ఆ..
అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా ఆ ఆ ఆ
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

చరణం 1:

కదలే పూలగాలి..నా ఎదపై తేలి తేలి ఈ ఈ
కదలే పూల గాలి ..నా ఎదపై తేలి తేలి
ఏ కధలో తెలుపసాగే..ఏ కలలో పలుకసాగే

ఆ తీయ్యని గాధల రాధవు నీవే ప్రియా ఆ ఆ...
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

చరణం 2:

మదిలో రాగ మాలా..నవమధువై పొంగు వేళా ఆ ఆ
నా తనువే పల్లవించే..అణువణువే పరవశించే

ఆ గానములో నను లీనము కానీ ప్రియా ఆ ఆ ఆ
నీ ప్రాణము లో ఒక ప్రాణము కానీ ప్రియా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా
ఆ ఆ అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఊ ఊ ఊ ఊ
ఊ ఊ ఊ ఊ

pallavi:

alagalu tīrina kannulu emane priyā
allari sūbula pallavi pāḍĕnu priyā
ā...ā...ā..ā..
ā...ā...ā..ā..
ā...ā...ā..ā..
alagalu tīrina kannulu emane priyā ā ā ā
allari sūbula pallavi pāḍĕnu priyā

saraṇaṁ 1:

kadale pūlagāli..nā ĕdabai teli teli ī ī
kadale pūla gāli ..nā ĕdabai teli teli
e kadhalo tĕlubasāge..e kalalo palugasāge

ā tīyyani gādhala rādhavu nīve priyā ā ā...
nā tīrani valabula mādhuri nīve priyā
ā..ā..ā..ā..ā..
ā ā ā... ā ā ā...

alagalu tīrina kannulu emane priyā
allari sūbula pallavi pāḍĕnu priyā

saraṇaṁ 2:

madilo rāga mālā..navamadhuvai pŏṁgu veḽā ā ā
nā tanuve pallaviṁche..aṇuvaṇuve paravaśhiṁche

ā gānamulo nanu līnamu kānī priyā ā ā ā
nī prāṇamu lo ŏga prāṇamu kānī priyā
ā..ā..ā..ā..ā..
ā ā ā... ā ā ā...

alagalu tīrina kannulu emane priyā
ā ā allari sūbula pallavi pāḍĕnu priyā
ū ū ū ū
ū ū ū ū